స్మార్ట్‌ఫోన్ హ్యూమన్ లైఫ్ స్టైల్ ను మార్చేసింది. ఫోన్ లేకుండా కొన్ని గంటలు కూడా గడపలేని పరిస్థితి. ఫోన్ తో పాటు సిమ్ కార్డ్ కూడా ఉండాల్సిందే. సిమ్ కార్డ్ లేకుండా ఫోన్ పనిచేయదు. కాబట్టి వ్యాలిడ్ సిమ్ కార్డ్ కలిగి ఉండటం చాలా ముఖ్యం. అయితే ఇటీవల ట్రాయ్ సిమ్ కార్డుల విషయంలో కొత్త రూల్స్ ను తీసుకొచ్చి
EPFO: దాదాపు ప్రతి ఉద్యోగికి కచ్చితంగా ప్రావిడెంట్ ఫండ్ (PF) అకౌంట్ ఉండి ఉంటుంది. దీనిని ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) నిర్వహిస్తుంది. ఉద్యోగి వేతనం నుండి 12 శాతం కట్ అవుతూ.. పిఎఫ్ అకౌంట్ లో జమ అవుతూ ఉంటుంది. అదే సమయంలో ఉద్యోగి పని చేసుకున్న కంపెనీ కూడా 12% జమ చేయాల్సి ఉంటుంది. ఇందులో మొత్తనికి 8
ఆధార్-రేషన్ కార్డు లింక్ పై కేంద్రం మరో కీలక అప్డేట్ ఇచ్చింది. దీనికి సంబంధించిన గడువును పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఆధార్-రేషన్ కార్డు లింక్ చేసుకోని వారికి మరో అవకాశం కల్పించింది. జూన్ 30తో ఉన్న గడువును మరో మూడు నెలలు అంటే సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది.
మ్యూచువల్ ఫండ్ లో డబ్బును ఇన్వెస్ట్ చేసే వాళ్లకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(SEBI) గుడ్ న్యూస్ చెప్పింది. కేవైసీ (KYC) నమోదు చేయడంలో సమస్యతో పోరాడుతున్న వారికి ఉపశమనం కలిగించింది.
Vikarabad Post Office: అన్ని రకాల పనులకు ఆధార్ కార్డు అనివార్యంగా మారింది. సిమ్ కార్డు నుంచి విమాన టికెట్ వరకు అన్నింటికీ ఆధార్ కార్డు తప్పనిసరి. దీంతో ఎక్కడికి వెళ్లినా జేబులో ఆధార్ కార్డు ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. మీరు మీ చిరునామాను మార్చాలనుకుంటే, మీ ఇంటి పేరును మార్చాలనుకుంటే లేదా మీ ఫోన్ నంబర్‌ను అప్
Aadhaar Card: మన దేశంలో ఆధార్ అనేది ఒక ప్రత్యేకమైన గుర్తింపు కార్డు. అయితే ఆధార్ కార్డు తప్పనిసరి కాదని ప్రభుత్వం ఎన్నిసార్లు చెప్పినా దాని అవసరం ఏదో ఒక రూపంలో ఉంటుంది.
Aadhaar:ఆధార్ తీసుకుని పదేళ్లు అయిందా? ఇంకా ఒక్కసారి కూడా అప్‌డేట్ కాలేదా? కానీ ఆధార్ వెబ్‌సైట్‌లో డాక్యుమెంట్ వివరాలను ఆన్‌లైన్‌లో ఉచితంగా అప్‌డేట్ చేయడానికి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఇచ్చిన గడువు త్వరలో ముగియనుంది.
ఒక వ్యక్తి గుర్తింపు కోసం ఎక్కువగా ఉపయోగపడే ఆధార్ కార్డు.. తప్పిపోయిన వికలాంగ బాలుడిని దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత తన తల్లిదండ్రులను కలవడానికి ఉపయోగపడింది. 2015లో తప్పిపోయిన హైదరాబాద్ బాలుడిని తన తల్లిదండ్రుల వద్దకు చేర్చింది ఆధార్ టీమ్.
Aadhaar: ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఎక్కడికి వెళ్లిన ఏ పని చెయ్యాలన్న చివరికి ఉద్యోగాలు చేసుకుంటూ హాస్టల్ లో ఉండాలి అనుకున్న ముందు ఆధార్ సబ్మిట్ చెయ్యాలి. ఇక ప్రభుత్వ పథకాల విషయంలో ఆధార్ తప్పనిసరి. అయితే ఈ ఆధార్ వల్ల వ్యక్తి యొక్క వ్యక్తిగత భద్రతకు ముప్పు పొంచి ఉందని ప్రముఖ రేటింగ్ ఏజెన్స�