విద్యా సంస్థల్లో అడ్మిషన్ల దగ్గర నుంచి ఆధార్ కార్డ్ వరకు ఇక అన్నింటికీ బర్త్ సర్టిఫికెట్ ఆధారం కానుంది. అన్ని రకాల అవసరాలకూ బర్త్ సర్టిఫికెట్‌ను సింగిల్ డాక్యుమెంట్‌ను తీసుకు వచ్చేందకు కేంద్ర ప్రభుత్వం చూస్తుంది.
G20 : జీ20కి ముందు ప్రపంచ బ్యాంకు భారతదేశాన్ని ప్రశంసలతో ముంచెత్తింది. 50 సంవత్సరాల అభివృద్ధి కేవలం ఆరేళ్లలో జరిగింది. జీ20కి ముందు ప్రపంచ బ్యాంకు భారత్‌పై ప్రశంసలు కురిపించింది.
Nandan Nilekani: భారత దేశంలో 47ఏళ్లలో జరిగిన అభివృద్ధి ఒక ఎత్తు అయితే ఈ తొమ్మిదేళ్లలో జరిగిన అభివృద్ధి ఒక ఎత్తని దేశంలోని రెండవ అతిపెద్ద ఐటి కంపెనీ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, ఆధార్ నాయకుడు నందన్ నీలేకని అన్నారు.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) కింద కార్మికులకు చెల్లించే ఏకైక విధానంగా ఆధార్ ఆధారిత చెల్లింపు విధానాన్ని అమలు చేయడానికి గడువు ఆగస్టు 31 తర్వాత పొడిగించబడదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
నేటి కాలంలో దాదాపు అన్ని ప్రభుత్వ పథకాలకు ఆధార్‌ను అనుసంధానం చేశారు. ఆధార్ ఆధారిత ఫేస్ అథెంటికేషన్ లావాదేవీలు రికార్డు సృష్టిస్తోంది. అక్టోబర్ 2021లో ప్రారంభించినప్పటి నుంచి మే నెలలో ఆధార్ ఆధారిత ముఖ-ప్రామాణీకరణ ద్వారా 1.06 కోట్ల లావాదేవీలు జరిగాయి.
Aadhar Free Document update Last Date is June 14: ప్రస్తుతం భారతదేశంలోని ప్రతి ఒక్కరి జీవితంలో ‘ఆధార్ కార్డు’ భాగమైపోయింది. ప్రతి పనికి ఆధార్ కార్డు తప్పనిసరి అయింది. అందులో ఏ చిన్న తప్పు ఉన్నా.. పని ఆగిపోతుంది. అందుకే ఆధార్ కార్డులో అన్ని వివరాలు సరిగా ఉండేలా చూసుకోవాలి. పేరు, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్ లాంటి వివరాలు తప్పుగా ఉంట�
మీ మొబైల్ నంబర్ ఆధార్ కార్డు నంబర్ తో, ఈ-మెయిల్ ఐడీ లింక్ అయ్యాయా ? లేదా ? దీనిపై ఏమైనా డౌట్ ఉంటే చెక్ చేసుకునే అవకాశాన్ని భారతీయ విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ కల్పిస్తోంది.
Aadhaar Bank Account Link : కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ జనవరి 30న అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు / కేంద్ర పాలిత ప్రాంతాలకు ఒక సర్క్యులర్‌ను జారీ చేసింది.