Aadhaar Xerox Ban: ఆధార్ కార్డు జిరాక్స్‌లు ఇష్టం వచ్చినట్లు తీసుకోవడంపై కఠిన ఆంక్షలు..
- ఆధార్ కార్డు జిరాక్స్‌లు ఇష్టం వచ్చినట్లు తీసుకోవడంపై కఠిన ఆంక్షలు..
- ఆధార్ కార్డుల జిరాక్స్ లను అడగడానికి సంబంధిత సంస్థలు UIDAI వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే..
- రిజిస్ట్రేషన్ లేని ఏ సంస్థ కూడా ఆధార్ ఫోటోకాపీలు తీసుకునే అధికారం లేదని UIDAI హెచ్చరికలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bans Aadhaar Xerox: వ్యక్తిగత ధృవీకరణ పేరుతో హోటళ్లు, ఫంక్షన్ హాళ్లు, ఈవెంట్ సంస్థల్లో ఎడాపెడా ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతులను సేకరించే పద్ధతికి ఉడాయ్ ఇక చెక్ పెట్టబడుతోంది. ఇక నుంచి ఆధార్ కార్డుల జిరాక్స్ పత్రాలను అడగడానికి సంబంధిత సంస్థలు నిర్దిష్టంగా UIDAI దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే అని తేల్చి చెప్పింది. రిజిస్ట్రేషన్ లేని ఏ సంస్థ కూడా ఆధార్ ఫోటోకాపీలు తీసుకునే అధికారం లేదని హెచ్చరించింది.
Read Also: Telangana Rising Global Summit 2025: నేటి నుంచే గ్లోబల్ సమ్మిట్ షురూ.. షెడ్యూల్ ఇదే..
Also Read
ఇక, UIDAI సీఈవో భువనేశ్ కుమార్ మాట్లాడుతూ.. ఆధార్ కార్డుల ధృవీకరణకు కొత్త టెక్నాలజీని ప్రవేశ పెడుతున్నట్లు వెల్లడించారు. ఇక నుంచి సంస్థలు వినియోగదారుల ఆధార్‌ను QR కోడ్ స్కాన్ చేయడం ద్వారా గానీ, కొత్త ఆధార్ యాప్ ద్వారా గానీ ధృవీకరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. వ్యక్తుల ఆధార్ జిరాక్స్ లను అడగడానికి పర్మిషన్ లేదని, ఆ పద్ధతిని పూర్తిగా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఇక, జిరాక్స్ తీసుకోవాలంటే రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేసింది. ఒకవేళ ఏ సంస్థకైనా ప్రత్యేక కారణాల వల్ల నిజంగానే ఆధార్ కాపీలు అవసరం అయితే.. వారు తప్పనిసరిగా UIDAI వద్ద రిజిస్టర్ కావాల్సి ఉందన్నారు. రిజిస్ట్రేషన్ లేకుండా ఆధార్ జిరాక్స్ సేకరణ పూర్తిగా అక్రమం అవుతుంది అని UIDAI సీఈవో భువనేశ్ కుమార్ చెప్పారు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు