తెలుగు చిత్ర పరిశ్రమ గోల్డెన్ ఫేజ్ లో ఉంది. బాహుబలితో మన సినిమా గతిని మార్చిన రాజమౌళి, ఆర్ ఆర్ ఆర్ సినిమాతో మన సినిమా గొప్పదనాన్ని ప్రపంచానికి పరిచయం చేసాడు. రాజమౌళి వేసిన దారిలో సుకుమార్ వెళ్లి పుష్ప సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసాడు. ఎన్నడూ లేనిది మొదటిసారి ఒక తెలుగు హీరోకి నేషనల్ అవార్డ్ వచ్చింది అంటే ప్రస్తుతం తెలుగు సినిమా ఏ ఫేజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ముఖ్యంగా కరోనా తర్వాత…
Uppena: 69వ జాతీయ సినిమా అవార్డుల ప్రకటన మొదలయ్యింది. ఢిల్లీలో ఈ సినిమా అవార్డు ఈవెంట్ జరుగుతుంది. ఇక ఇందులో ఇప్పటికే బెస్ట్ ఫిల్మ్ క్రిటిక్ గా పురుషోత్తమ చార్యులు ఎన్నికయ్యారు. ఇక తాజాగా తెలుగు బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ గా ఉప్పెన ఎన్నిక అయ్యింది.