5జీ స్మార్ట్ ఫోన్స్ అడ్వాన్స్డ్ ఫీచర్లతో మొబైల్ లవర్స్ ను ఆకర్షిస్తున్నాయి. అయితే మంచి ఫీచర్లు ఉన్న 5జీ ఫోన్ కావాలంటే 15 వేల పైనే ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ, కంపెనీల మధ్య నెలకొన్న పోటీతో 5జీ స్మార్ట్ ఫోన్ ధరలు దిగొస్తున్నాయి. రూ. 10 వేల కంటే తక్కువ ధరలోనే మార్కెట్ లోకి రిలీజ్ అవుతున్నాయి. మరి మీరు ఈ మధ్య కాలంలో కొత్త 5జీ స్మార్ట్ ఫోన్ ను కొనాలనే ప్లాన్ లో…
Poco X7 5G: Poco కొత్త X7 సిరీస్ మిడ్ రేంజ్ సెగ్మెంట్‌లో తీసుకొచ్చింది. ఈ సిరీస్‌లో Poco X7 5G, Poco X7 Pro 5G లాంచ్ చేయబడ్డాయి. ఇక Poco X7 5G స్పెసిఫికేషన్స్ చూస్తే.. Poco X7 6.67 అంగుళాల AMOLED స్క్రీన్‌తో 3D కర్వ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌కు మద్దతు ఇస్తుంది. అలాగే ఇందులో మీడియాటెక్ డైమెన్షన్ 7300 అల్ట్రా ప్రాసెసర్ ఉపయోగించబడింది. ఇక…
Oppo Reno13: నేడు (గురువారం) భారత మార్కెట్‌లో ఒప్పో నుంచి కొత్తగా రెనో 13 సిరీస్ విడుదల అయింది. ఈ సిరీస్‌లో రెనో 13, రెనో 13 ప్రో స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాయి. డిజైన్ పరంగా ఆకట్టుకునే ఈ ఫోన్‌లు అత్యాధునిక ఫీచర్లతో వినియోగదారులను మెప్పించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇక రెనో 13 సిరీస్ హైలైట్స్ పరంగా చూస్తే.. సెగ్మెంట్‌లోనే తొలిసారిగా ఏరోస్పేస్ గ్రేడ్ అల్యూమినియం ఫ్రేమ్ ఉపయోగించి రూపొందించబడింది. ఈ ఫోన్‌లు డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా…
ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌ల వాడకం ప్రపంచవ్యాప్తంగా భారీగా ఉంది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా.. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటోంది. కొందరు అయితే 2-3 కూడా వాడుతున్నారు. ఈ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని.. మొబైల్ కంపెనీలు సరికొత్త స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేస్తున్నాయి. 2024లో చాలా స్మార్ట్‌ఫోన్‌లను పలు కంపెనీలు తీసుకొచ్చాయి. ఇక కొత్త ఏడాది 2025లో కూడా ప్రముఖ మొబైల్ కంపెనీలు సరికొత్త ఫోన్‌లను లాంచ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. 2025లో లాంచ్ అయ్యే స్మార్ట్‌ఫోన్‌లు…
ప్రస్తుతం ప్రతి ఒక్కరికి ‘స్మార్ట్‌ఫోన్’ ఓ అత్యవసర వస్తువుగా మారింది. స్మార్ట్‌ఫోన్ లేనిదే ఒక్క రోజు కూడా గడవని పరిస్థితి నెలకొంది. కాల్స్ మాట్లాడటానికి మాత్రమే కాదు.. ఆఫీస్ వర్క్, లావాదేవీలు, సమాచారం, ఫుడ్ ఆర్డర్ ఇలా ఎన్నింటి కోసమో స్మార్ట్‌ఫోన్ తప్పనిసరి అయింది. ప్రస్తుతం 5జీ నెట్‌వర్క్ అందుబాటులో ఉండడంతో అందరూ 5జీ స్మార్ట్‌ఫోన్‌లే కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. కాబట్టి తక్కువ ధరలో బెస్ట్ 5జీ స్మార్ట్‌ఫోన్‌లు కొన్ని అందుబాటులో ఉన్నాయి. అవేంటో చూద్దాం. Motorola…
5G Smartphones under 8K in India With Qualcomm New Chip: ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ రంగంలో 5జీ నెట్‌వర్క్ హవా నడుస్తోంది. అందుకే మొబైల్ ప్రియులు 5జీ స్మార్ట్‌ఫోన్ కొంటున్నారు. 5జీ స్మార్ట్‌ఫోన్ కొనాలంటే రూ.10-15 వేలు తప్పనిసరి. మంచి ఫీచర్లు కోరుకునే వారు ఖచ్చితంగా రూ.20 వేలు పెట్టాల్సిందే. ఇంత మొత్తం వెచ్చించలేని వారు చాలానే ఉన్నారు. ఈ నేపథ్యంలో మొబైల్ ప్రియులకు అమెరికాకు చెందిన చిప్ తయారీ సంస్థ ‘క్వాల్‌కామ్’ శుభవార్తను అందించింది.…
Best 5G Smartphones under 15000 india: ఈ కామర్స్ సైట్స్ పుణ్యమాని దసరా పండుగ ముందుగానే వచ్చింది. ప్రముఖ ఈ కామర్స్ సైట్స్ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లు సేల్స్ పేరుతో భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తున్నాయి. ‘బిగ్ బిలియన్ డేస్ సేల్’ను ఫ్లిప్‌కార్ట్ ప్రారంభించగా.. ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్’ను అమెజాన్ ఆరంభించింది. ఈ సేల్‌లో భాగంగా అన్ని రకాల స్మార్ట్‌ఫోన్స్‌తో పాటు ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ ఆఫర్లను అందిస్తోంది. దాంతో చాలా తక్కువ ధరకే కొన్ని స్మార్ట్‌ఫోన్స్…
Best 5G Smartphones Under 25000 in India: భారత మార్కెట్‌లోకి ఎప్పటికప్పుడు కొత్త స్మార్ట్‌ఫోన్‌లు వస్తూనే ఉన్నాయి. ఇందులో హై బడ్జెట్ నుంచి లో బడ్జెట్ వరకు ఉన్నాయి. అయితే 25 వేల రూపాయలలో బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ధరలో ప్రీమియం ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. మీ బడ్జెట్ దాదాపు 25 వేల రూపాయలు అయితే.. మంచి స్మార్ట్‌ఫోన్‌లు కొనేసుకోవచ్చు. టాప్ 5 స్మార్ట్‌ఫోన్‌ల జాబితాలో Samsung Galaxy M34…
Samsung Galaxy M34 5G Launch and Price in India: దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ ‘శాంసంగ్’.. ఎం సిరీస్‌లో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. శాంసంగ్ గెలాక్సీ ఎం34 (Samsung Galaxy M34 5G) స్మార్ట్‌ఫోన్‌ను త్వరలోనే భారత మార్కెట్‌లో రిలీజ్ చేయనుంది. జూలై 7న భారతదేశంలో ఈ స్మార్ట్‌ఫోన్ విడుదల కానుంది. ఇటీవల ఈ ఫోన్ యొక్క కొన్ని ఫీచర్లు లీక్ అయ్యాయి. విశేషం…
JioPhone 5G Smartphone Launch and Price in India: ‘రిలయన్స్ జియో’ తన కొత్త 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. జియో ఫోన్ 5జీ (JioPhone 5G) పేరుతో స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేయనుంది. గూగుల్‌తో కలిసి 5G ఫోన్‌ను తయారు చేస్తున్నట్లు జియో గతంలోనే వెల్లడించింది. ఇది జియో యొక్క రెండవ స్మార్ట్‌ఫోన్. కంపెనీ ఇప్పటికే 4G కనెక్టివిటీతో మొదటి ఫోన్ విడుదల చేసింది. అయితే జియో ఫోన్ 5జీ విడుదల తేదీని…