5G Smartphones: మొబైల్ ప్రియులకు శుభవార్త.. ఇక 8 వేలకే 5జీ స్మార్ట్‌ఫోన్!
- 5జీ నెట్‌వర్క్ హవా
- క్వాల్‌కామ్ కొత్త ప్రాసెసర్ విడుదల
- తక్కువకే 5జీ స్మార్ట్‌ఫోన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
5G Smartphones under 8K in India With Qualcomm New Chip: ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ రంగంలో 5జీ నెట్‌వర్క్ హవా నడుస్తోంది. అందుకే మొబైల్ ప్రియులు 5జీ స్మార్ట్‌ఫోన్ కొంటున్నారు. 5జీ స్మార్ట్‌ఫోన్ కొనాలంటే రూ.10-15 వేలు తప్పనిసరి. మంచి ఫీచర్లు కోరుకునే వారు ఖచ్చితంగా రూ.20 వేలు పెట్టాల్సిందే. ఇంత మొత్తం వెచ్చించలేని వారు చాలానే ఉన్నారు. ఈ నేపథ్యంలో మొబైల్ ప్రియులకు అమెరికాకు చెందిన చిప్ తయారీ సంస్థ ‘క్వాల్‌కామ్’ శుభవార్తను అందించింది. క్వాల్‌కామ్ కొత్త ప్రాసెసర్‌ను విడుదల చేసింది. దాంతో 5జీ స్మార్ట్‌ఫోన్‌లు రూ.8 వేలు, అంతకంటే తక్కువకే లభించే అవకాశం ఉంది.
భారత్ వినియోగదారుల కోసం ‘స్నాప్‌డ్రాగన్ ఫర్ ఇండియా’ ఈవెంట్‌ను క్వాల్‌కామ్ కంపెనీ మంగళవారం నిర్వహించింది. ఈ ఈవెంట్‌లో ఎంట్రీ లెవల్ 5జీ హ్యాండ్‌సెట్ల కోసం ప్రత్యేకంగా ‘స్నాప్‌డ్రాగన్ 4ఎస్ జన్ 2’ ప్రాసెసర్‌ను క్వాల్‌కామ్ తీసుకొచ్చింది. ఈ ప్రాసెసర్ కారణంగా 5జీ స్మార్ట్‌ఫోన్ ధరలు దిగొస్తాయని తెలిపింది. దేశంలో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో తక్కువ ధరలో 5జీ ఫోన్‌ను అందించాలన్న ఉద్దేశంతో కొత్త చిప్‌సెట్‌ను తీసుకొచ్చినట్లు క్వాల్‌కామ్ చెప్పింది.
Also Read
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
Also Read: Bigg Boss Mehaboob: హైదరాబాద్‌లో రేవ్ పార్టీ.. బిగ్‌బాస్ ఫేమ్ మహబూబ్ షేక్ అరెస్ట్?
స్నాప్‌డ్రాగన్ 4ఎస్ జన్ 2తో తొలి డివైజ్ ఈ ఏడాది చివరికల్లా వచ్చే అవకాశం ఉన్నట్లు క్వాల్‌కామ్ పేర్కొంది. షావోమి సహా మరికొన్ని మొబైల్ తయారీ సంస్థలు ఈ ప్రాసెసర్‌ను వినియోగించనున్నాయి. ప్రస్తుతం భారతదేశంలో 5జీ స్మార్ట్‌ఫోన్ల ధరలు రూ.10 వేలపైనే ఉన్నాయి. ఏ కంపెనీ మొబైల్స్ చూసుకున్నా ధరలు బాగానే ఉన్నాయి.
తాజావార్తలు
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
-
Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
-
Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ ‘విరాట్ గర్జన’.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!