Best 5G Smartphones: 25 వేల లోపు బెస్ట్ 5జీ స్మార్ట్‌ఫోన్‌లు ఇవే.. ఫీచర్స్ అదుర్స్ అంతే!
- అత్యవసర వస్తువుగా స్మార్ట్‌ఫోన్
- 5జీ స్మార్ట్‌ఫోన్‌లే కొనేందుకు ఆసక్తి
- బెస్ట్ 5జీ స్మార్ట్‌ఫోన్‌లు ఇవే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం ప్రతి ఒక్కరికి ‘స్మార్ట్‌ఫోన్’ ఓ అత్యవసర వస్తువుగా మారింది. స్మార్ట్‌ఫోన్ లేనిదే ఒక్క రోజు కూడా గడవని పరిస్థితి నెలకొంది. కాల్స్ మాట్లాడటానికి మాత్రమే కాదు.. ఆఫీస్ వర్క్, లావాదేవీలు, సమాచారం, ఫుడ్ ఆర్డర్ ఇలా ఎన్నింటి కోసమో స్మార్ట్‌ఫోన్ తప్పనిసరి అయింది. ప్రస్తుతం 5జీ నెట్‌వర్క్ అందుబాటులో ఉండడంతో అందరూ 5జీ స్మార్ట్‌ఫోన్‌లే కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. కాబట్టి తక్కువ ధరలో బెస్ట్ 5జీ స్మార్ట్‌ఫోన్‌లు కొన్ని అందుబాటులో ఉన్నాయి. అవేంటో చూద్దాం.
Motorola Edge 50 Neo:
బెస్ట్ 5జీ స్మార్ట్‌ఫోన్ చూస్తున్న వారి కోసం ఈ ఫోన్ మంచి ఎంపిక. 6.4 ఇంచెస్ ఫ్లాట్ ఎల్‌టీపీఓ పీఓల్‌ఎఈడీ ప్యానెల్, 1.5K రిజల్యూషన్, 3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఐపీ68 రేటింగ్, మీడియాటెక్ డైమెన్‌సిటీ 7300 ప్రాసెసర్ ఇందులో ఉన్నాయి. వెనుక వైపు 50 ఎంపీ కెమెరా, ముందువైపు 32 ఎంపీ సెల్ఫీ కెమెరా, 4310 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్న ఈ ఫోన్ రూ.21,999కు ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది.
Also Read
- Garba Row: గర్బాలో ముస్లింల ఎంట్రీపై వివాదం.. నుదిటిపై తిలకం తప్పనిసరి!
- CM Chandrababu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసరాల ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్ ప్లాన్..
- Botsa Satyanarayana: 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం.. ఒకరు పోతే వంద మంది వస్తారు...
- UP Politics: అఖిలేశ్ ముందే ఎస్పీ నేతల బూతులు.. రెండు జిల్లా కమిటీలు రద్దు
Nothing Phone 2a:
నథింగ్ ఫోన్ 2ఏ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.23,999కి కొనుగోలు చేయొచ్చు. ఆండ్రాయిడ్ 14 ఆధారిత నథింగ్ ఓఎస్ 2.5, 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ+ అమోలెడ్ డిస్‌ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, 1300 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, మీడియాటెక్ డైమెన్‌సిటీ 7200 ప్రో ప్రాసెసర్, 50 ఎంపీ+ 50 ఎంపీ చొప్పున రెండు బ్యాక్ కెమెరాలు, ముందువైపు 16 ఎంపీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.
Also Read: Tollywood Heroes: నెక్స్ట్ వెయ్యి కోట్లు కొల్లగొట్టేది ఈ హీరోలే!
Honor X9b:
హానర్ ఎక్స్9బి అమెజాన్‌లో రూ.24,998కి కొనుగోలు చేయొచ్చు. ఆండ్రాయిడ్ 13తో ఔటాఫ్‌ది బాక్స్, 6.78 ఇంచెస్ కర్వ్‌డ్ అమోలెడ్ డిస్‌ప్లే, 1.5కె రిజల్యూషన్, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6 జనరేషన్ 1 ప్రాసెసర్, 108 ఎంపీ ప్రధాన కెమెరా, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా, 5800 ఎంఏహెచ్ బ్యాటరీతో ఇది వచ్చింది.
OnePlus Nord CE 4:
వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 సూపర్ ఎంపిక. ఈ ఫోన్ అమెజాన్‌లో 22,999కి కొనుగోలు చేయొచ్చు. ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఆక్సిజన్ 14 ఓఎస్, 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ+ అమోలెడ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేటు, స్నాప్‌డ్రాగన్ 7 జనరేషన్ 3 ప్రాసెసర్, వెనకవైపు 50 ఎంపీ సోనీ LYT600 సెన్సర్, ముందువైపు 16 ఎంపీ కెమెరా, 5500 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో ఇచ్చారు.
తాజావార్తలు
-
Vedant Madhavan: ప్రౌడ్ ఫాదర్ మూమెంట్.. ఏషియన్ గేమ్స్ బరిలో మాధవన్ కుమారుడు!
-
Garba Row: గర్బాలో ముస్లింల ఎంట్రీపై వివాదం.. నుదిటిపై తిలకం తప్పనిసరి!
-
CM Chandrababu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసరాల ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్ ప్లాన్..
-
Upcoming IPOs : వచ్చే వారం మార్కెట్లో ఐపీఓల జాతర.. ఏకంగా 19 కంపెనీల ఎంట్రీ! పూర్తి వివరాలు ఇవే..
-
Botsa Satyanarayana: 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం.. ఒకరు పోతే వంద మంది వస్తారు…
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!