71st National Film Awards: 2025 ’71 వ జాతీయ చలనచిత్ర అవార్డుల’ ప్రధానోత్సవ కార్యక్రమం న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో అట్టహాసంగా జరుగుతోంది. 2023కి గానూ కేంద్రం ఉత్తమ చిత్రాలు, నటులు, సాంకేతిక నిపుణులను ఇటీవల ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. సౌత్, నార్త్ ఇండస్ట్రీస్ కి చెందిన అవార్డు విజేతలు ఈ వేడుకలో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో 2025 సంవత్సరానికి సంబంధించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన సినిమాలకు, నటీనటులకు జాతీయ పురస్కారాలు అందజేస్తారు. రాష్ట్రపతి…
‘అర్జున్ రెడ్డి’ మూవీతో సెన్సెషనల్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఓ మార్క్‌ను ఏర్పర్చుకున్నారు సందీప్ రెడ్డి వంగా. ఇదే మూవీని హిందీలో కూడా తీసి అక్కడ కూడా మంచి హిట్ అందుకున్నాడు. ఇక 2023లో ఆయన తీసిన ‘యానిమల్’ సినిమాతో దేశవ్యాప్తంగా ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకన్నారు. అయితే ఈ మూవీ ఎంత హిట్ సాధించిందో అంతే వివాదాలు కూడా ఎదురుకుంది. ఈ సినిమా విషయంలో సందీప్ చాలా సందర్భాల్లో వివాదాల్లో చిక్కుకున్నారు. అయితే తాజాగా గతంలో…
టీవీ ఇండస్ట్రీ నుండి వచ్చి ఫేమ్ తెచ్చుకున్నాడు విక్రాంత్ మాస్సే. రీసెంట్లీ సబర్మతి రిపోర్ట్ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అంతగా ఎట్రాక్ట్ చేయలేదు. ప్రజెంట్ అతడి చేతిలో టూ, త్రీ ఫిల్మ్ ఉన్నాయి. అయితే సడెన్‌గా ఓ ఎనౌన్స్ మెంట్ చేశాడు ఈ యంగ్ హీరో. ఇంటికెళ్లాల్సిన సమయం ఆసన్నమైందని, భర్తగా, తండ్రిగా, కొడుకుగా, నటుడిగా బ్యాక్ టు హోం అంటూ సోషల్ మీడియాలో ఓ నోట్ పంచుకున్నాడు. Also Read…
Vikrant Massey About National Award: చిన్న సినిమాగా విడుదలైన ‘12th ఫెయిల్’ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. 20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా.. దాదాపుగా రూ.100 కోట్లు వసూల్ చేసింది. ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2024లో ఉత్తమ చిత్రంతో సహా ఐదు అవార్డులను గెలుచుకుంది. ఇప్పటికే పలు రికార్డులు సాధించిన 12th ఫెయిల్.. జాతీయ అవార్డుల బరిలో నిలిచింది. వచ్చే నెలలో జరగనున్న జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలో ఈ సినిమా…
Manoj Sharma: 12th ఫెయిల్ సినిమా భారీ హిట్ సాధించిన విషయం తెలిసిందే. రియల్ ఐపీఎస్ ఆఫీసర్ మనోజ్ కుమార్ శర్మ నిజజీవితం ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. పేద కుటుంబం నుంచి వచ్చి, 12వ తరగతి ఫెయిలైన ఓ వ్యక్తి సివిల్స్ క్రాక్ చేసేందుకు ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు, ఎలా విజయం సాధించాడనే ఇతివృత్తం ఆధారంగా విధువినోద్ చోప్రా ఈ సినిమాను తెరకెక్కించారు.
Anand Mahindra: ‘12th ఫెయిల్’ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఐపీఎస్ మనోజ్ కుమార్ శర్మ నిజజీవితం ఆధారంగా డైరెక్టర్ విధు వినోద్ చోప్రా ఈ సినిమాను తెరకెక్కించారు. యూపీఎస్‌సీ క్లియర్ చేయడానికి, ఐపీఎస్ కావడానికి ఓ సాధారణ పేద కుటుంబం నుంచి వచ్చిన, 12వ తరగతి ఫెయిల్ అయిన వ్యక్తి ఎలాంటి కష్టాలను ఎదుర్కొన్నారనే ఇతివృత్తం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. సినిమాలో మనోజ్ కుమార్ శర్మ పాత్ర పోషించిన విక్రాంత్ మాస్సే నటనకు విమర్శకుల…
Anand Mahindra: దేశంలో అత్యంత కఠినమైన పరీక్షల్లో IIT JEE , UPSC తప్పకుండా ఉంటాయి. ఎందుకుంటే వీటిని క్రాక్ చేయాలంటే అందరి వల్ల సాధ్యం కాదు. ఒకటి ప్రతిష్టాత్మక ఐఐటీల్లో సీట్ కోసం జరిగితే, మరొకటి సివల్ సర్వీసెస్ కోసం నిర్వహిస్తారు. అయితే, ప్రముఖ బిజినెస్ మ్యాన్ ఆనంద్ మహీంద్రా ‘12th ఫెయిల్’ సినిమా చూసిన తర్వాత ఈ రెండు పరీక్షలపై నెటిజన్ల నుంచి అభిప్రాయాలు కోరారు.
Filmfare Awards 2024 Full Winners List: బాలీవుడ్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘ఫిల్మ్‌ఫేర్’ అవార్డుల జాబితా వచ్చేసింది. గుజరాత్‌లోని గాంధీనగర్ వేదికగా అట్టహసంగా జరిగిన ఈ వేడుకలో విజేతలను ప్రకటించారు. రణ్‌బీర్ కపూర్ ఉత్తమ నటుడు అవార్డు అందుకోగా.. అలియా భట్ ఉత్తమ నటి అవార్డు గెలుచుకున్నారు. యానిమల్ సినిమాలో తన నటనకు గానూ రణబీర్‌కు ఉత్తమ నటుడు అవార్డు లభించింది. రాకీ ఔర్ రాణి కియ్ ప్రేమ్ కహానీలో తన నటనకు అలియా ఉత్తమ…
Manoj Kumar Sharma:‘12th ఫెయిల్’ సినిమా ఈ ఏడాది ప్రేక్షకుల ఆదరణ పొందిన అత్యుత్తమ చిత్రంగా ఉంది. ఐపీఎస్ మనోజ్ కుమార్ శర్మ నిజజీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందించబడింది. సివిల్స్ సాధించేందుకు ఒక సాధారణ యువకుడు ఎదుర్కొన్న సంఘటనలు ప్రేక్షకులను కట్టిపారేశాయి. ఐపీఎస్ అయ్యేందుకు ఎలాంటి అడ్డుంకులు ఎదుర్కొన్నాడు, అమ్మాయి ప్రేమ ఉన్నత లక్ష్యాన్ని సాధించేందు ఎలా సహకరించిందనే విషయాలను డైరెక్టర్ విధువినోద్ చోప్రా తెరకెక్కించారు. చాలా మంది యువతీయువకులకు తన లక్ష్యాలను సాధించేందుకు ఈ…
Vijay Devarakonda: బాలీవుడ్ టాలెంటెడ్ నటుడు విక్రాంత్ మాస్సే, మేధా శంకర్ జంటగా ప్రముఖ ఫిల్మ్ మేకర్ విధు వినోద్ చోప్రా తెరకెక్కించిన చిత్రం 12th ఫెయిల్. ముంబై క్యాడర్ కు చెందిన అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ మనోజ్ కుమార్ శర్మ లైఫ్ లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఓ చిన్న పల్లెటూరికి చెందిన మనోజ్.. ఎలాంటి సపోర్ట్ లేకుండా సివిల్స్‌కి ఎంపికై అందరికి ఆదర్శంగా నిలిచాడు.