Anand Mahindra: IIT JEE ,UPSC పరీక్షల్లో ఏది కష్టం.. ఆనంద్ మహీంద్రా ఏం చెప్పారంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anand Mahindra: దేశంలో అత్యంత కఠినమైన పరీక్షల్లో IIT JEE , UPSC తప్పకుండా ఉంటాయి. ఎందుకుంటే వీటిని క్రాక్ చేయాలంటే అందరి వల్ల సాధ్యం కాదు. ఒకటి ప్రతిష్టాత్మక ఐఐటీల్లో సీట్ కోసం జరిగితే, మరొకటి సివల్ సర్వీసెస్ కోసం నిర్వహిస్తారు. అయితే, ప్రముఖ బిజినెస్ మ్యాన్ ఆనంద్ మహీంద్రా ‘12th ఫెయిల్’ సినిమా చూసిన తర్వాత ఈ రెండు పరీక్షలపై నెటిజన్ల నుంచి అభిప్రాయాలు కోరారు.
12th ఫెయిల్ సినిమాని ఐపీఎస్ మనోజ్ కుమార్ శర్మ జీవితం ఆధారంగా విధువినోద్ చోప్రా తెరకెక్కించారు. 12వ తరగతి ఫెయిల్ అయిన ఓ వ్యక్తి ఐపీఎస్ ఎలా అయ్యారనే ఇతివృత్తం ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమాలో విక్రాంత్ మాస్సే నటన అందర్ని ఆకట్టుకుంది. ఈ సినిమా చూసిన తర్వాత ఆనంద్ మహీంద్రా, విక్రాంత్ మాస్సే నటనపై ప్రశంసలు కురిపించారు.
Also Read
- Jantar mantar: మరోసారి జంతర్‌మంతర్ దగ్గర ఉద్రిక్తత.. సీజేపీ నిరసనకు యత్నం.. అరెస్ట్
- Onion Prices Down: శుభవార్త.. భారీగా తగ్గనున్న ఉల్లి ధరలు..
- Jantar Mantar: కన్నీళ్లకు సాక్షి.. విప్లవాలకు వేదిక.. జంతర్ మంతర్ కథ ముగిసినట్టేనా?
- Sergio Gor: గత వారం మోడీ-ట్రంప్ మాట్లాడుకున్నారు.. ఏం జరుగుతుందో చూద్దామన్న సెర్గియా గోర్
IIT JEE , UPSC పరీక్షల్లో ఏది కష్టతరమైనదనే ప్రశ్నకు నెటిజెన్లు సమాధానం ఇచ్చారు. ఒక ఐఐటీ గ్రాడ్యుయేట్ తాను యూపీఎస్‌సీ ఎగ్జామ్ కూడా రాశానని, ఐఐటీ జేఈఈతో పోలిస్తే యూపీఎస్‌సీ చాలా కఠినమైనదని చెప్పారు. పలువురు నెటిజన్లు దీనిపై స్పందించారు.
కాగా, ఆనంద్ మహీంద్రా ప్రపంచంలో 10 కష్టతరమైన పరీక్షలపై ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ పెట్టారు. దీంట్లో IIT JEE 2వ స్థానంలో, UPSC 3వ స్థానంలో మరియు గేట్ 8వ స్థానంలో ఉన్నాయి. నెటిజన్లు చెప్పినదాన్ని బట్టి చూస్తే ఈ ర్యాకింగ్స్‌ని అప్డేట్ చేయాలని తనదైన శైలిలో ట్వీట్ చేశారు.
After seeing #12thFail I checked around and spoke to a number of young people about the relative difficulty of our entrance exams.
One of them was a graduate of IIT who is involved in a business startup but who has also taken the UPSC exam.
He stated EMPHATICALLY that UPSC is… https://t.co/NvGTIHWkrz
— anand mahindra (@anandmahindra) February 4, 2024
తాజావార్తలు
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Who Are Houthis: ఎవరీ హౌతీలు..? సౌదీ అరేబియాపై ఎందుకు దాడి చేస్తున్నారు..? పెట్రోల్ కోసమా..?
-
Jantar mantar: మరోసారి జంతర్‌మంతర్ దగ్గర ఉద్రిక్తత.. సీజేపీ నిరసనకు యత్నం.. అరెస్ట్
-
West Indies Players-ICC: వెస్టిండీస్‌కు భారీ షాక్.. ఇద్దరు స్టార్ బ్యాటర్లపై ఐసీసీ చర్యలు!
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
ట్రెండింగ్
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!
-
Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!