బాలీవుడ్ లో గతేడాది విడుదల అయి సంచలన విజయం సాధించిన మూవీ 12th ఫెయిల్. ఈ చిత్రాన్ని వినోద్ చోప్రా తెరకెక్కించారు..ఇప్పటికే రచయిత గా మున్నాభాయ్ ఎంబీబీఎస్, పీకే, 3 ఇడియట్స్, సంజూలాంటి సినిమాలు అందించిన విధూ వినోద్ చోప్రా డైరెక్ట్ చేసిన ఈ సినిమా..ఇప్పుడు ఐఎండీబీ లో అత్యధిక రేటింగ్ సాధించిన సినిమా గా నిలిచింది.12th ఫెయిల్ మూవీలో విక్రాంత్ మస్సీ ప్రధాన పాత్ర లో కనిపించాడు. ఈ బయోగ్రాఫికల్ డ్రామా మూవీ టాప్ 250…
12th Fail: ‘‘12th ఫెయిల్’’ సినిమా ప్రస్తుతం ఓటీటీలో రికార్డులు సృష్టిస్తోంది. ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ బయోపిక్‌గా తీసిన ఈ సినిమా యూపీఎస్‌సీ అభ్యర్థుల కష్టాలను, కన్నీటిని, ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంటారనే అంశాలను కళ్లకు కట్టినట్లు చూపించింది. మనోజ్ కుమార్ పాత్రలో నటించిన విక్రాంత్ మాస్సేకి అన్ని వర్గాల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. విధు వినోద్ చోప్రా తెరకెక్కించిన ఈ సినిమా ఎంతో మంది సివిల్స్ ఆశావహులకు, లక్ష్యాన్ని సాధించాలనే యువతకు ప్రేరణ ఇస్తోంది.
ఈ ఏడాదిలో ఎటువంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాలుగా వచ్చిన అన్ని బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యాయి.. అటువంటి సినిమాలలో 12th ఫెయిల్ ఒకటి. మనోజ్ కుమార్ అనే ఐపీఎస్ ఆఫీసర్ జీవితం ఆధారంగా ఎంతో హృద్యంగా తెరకెక్కిన ఈ సినిమాలో యంగ్ హీరో విక్రాంత్ మస్సే హీరోగా నటించాడు… ఈ సినిమాకు విధు వినోద్ చోప్రా దర్శకత్వం వహించాడు. అక్టోబర్ 27న థియేటర్లలో విడుదలైన 12th ఫెయిల్ సూపర్ హిట్‌గా నిలిచింది. కేవలం మౌత్ టాక్…