Home
10th Class
10th Class News
-
చదువుకో తెలంగాణ మిషన్ 10th క్లాస్.. రూ.10,000 నుంచి రూ.5 లక్షల వరకు నగదు ప్రోత్సాహం..!
Chaduvuko Telangana Mission 10th Class: చదువుకో తెలంగాణ మిషన్ టెన్త్ క్లాస్ అనే నూతన కార్యక్రమానికి శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ శ్రీకారం చుట్టింది. దీనికి సంబంధించిన పోస్టర్ హైడ్రో కమిషనర్ రంగనాథ్ ఆవిష్కరించారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే 10వ తరగతి విద్యార్థులను ప్రోత్సహించడానికి మెరిట్ స్టూడెంట్స్ కు నగదు బహుమతి ఇస్తున్నట్లు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ హైదరాబాద్ హెడ్ భాస్కర్ తెలిపారు. Google Photosకు AI అప్‌డేట్.. వాయిస్ కమాండ్లతో ఫోటో ఎడిటింగ్ రాష్ట్ర స్థాయిలో… -
10th Exam Schedule: విద్యార్థులకు అలర్ట్.. పదో తరగతి పరీక్షల పూర్తి షెడ్యూల్ ఇదే..!
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి విద్యార్థులకు కీలక సమాచారం. రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ 2026 మార్చిలో నిర్వహించనున్న ఎస్ఎస్‌సీ (SSC), ఓఎస్ఎస్‌సీ (OSSC) , వొకేషనల్ పబ్లిక్ పరీక్షల సమగ్ర షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఈ పరీక్షలు 2026 మార్చి 16వ తేదీన ప్రారంభమై, ఏప్రిల్ 1వ తేదీ వరకు కొనసాగనున్నాయి. విద్యార్థులు తమ ప్రిపరేషన్‌ను వేగవంతం చేసేందుకు వీలుగా ప్రభుత్వం ముందస్తుగానే ఈ టైమ్ టేబుల్‌ను ప్రకటించింది. పరీక్షలన్నీ ఉదయం 09:30 గంటలకు ప్రారంభమవుతాయి. మెజారిటీ… -
Career Guide: 10వ తరగతి తర్వాత ఈ కోర్సులు నేర్చుకుంటే లైఫ్ సెటిల్..
ఇండియాలో యువత తరచుగా 12వ తరగతి లేదా గ్రాడ్యుయేషన్ తర్వాత మాత్రమే ఉద్యోగాల వైపు అడుగులు వేస్తున్నారు. ఇటీవలి కాలంలో అటువంటి వారి సంఖ్య ఎక్కువైంది. మరోవైపు 10వ తరగతి పూర్తి చేసిన తర్వాత కొందరు లైఫ్ సెటిల్ అయ్యే కోర్సుల కోసం వెతుకుతున్నారు. ఆ కోర్సులు నేర్చుకుంటే మంచి ఉద్యోగం, సొంతంగా వ్యాపారం ప్రారంభించవచ్చు. -
Tenth Pass: పట్టువదలని విక్రమార్కుడు.. 10వ ప్రయత్నంలో టెన్త్ పాస్.. బ్యాండ్ మేళంతో ఊరేగింపు..
పాఠశాల చదివే సమయంలో ప్రతి తరగతి వార్షిక పరీక్షల్లో పాస్ అయ్యి తర్వాత తరగతికి వెళ్లడం పరిపాటి. అయితే పదో తరగతి వార్షిక పరీక్షలు పాస్ అయ్యి ఇంటర్మీడియట్ లో చేరడం మరో విశేషం. అప్పటివరకు కేవలం పరీక్షలన్నీ చదువుతున్న పాఠశాలలో తన స్నేహితుల మధ్య పరీక్షలు రాసి పాస్ అవ్వడం నుండి వేరే పాఠశాలలో తెలియని విద్యార్థులతో పాటు పరీక్షలు పాస్ అవ్వడం అంత వేరు. అయితే ఇలాంటి పబ్లిక్ పరీక్షలలో విద్యార్థులు కొందరు ఫెయిల్… -
Postal Jobs: తపాలా శాఖలో భారీగా కొలువులు.. పదో తరగతి అర్హతతో.. రాత పరీక్షలేకుండానే..
దేశవ్యాప్తంగా 2024 – 25 సంవత్సరానికి గాను వివిధ పోస్టల్ సర్కిల్లో ఖాళీగా ఉన్న గ్రామీణ డాగ్ సేవక్ పోస్టులకు సంబంధించి ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ రిక్రూట్మెంట్ చేయబోతోంది. ఇందుకు సంబంధించి అతి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేసేందుకు పోస్టల్ డిపార్ట్మెంట్ ఏర్పాట్లను చేస్తుంది. 2023 జనవరిలో దాదాపు 40 వేల పోస్టుల భర్తీ చేసిన సంగతి తెలిసిందే. కాబట్టి చాలామంది ఈ ఏడాది కూడా ఈ నోటిఫికేషన్ భారీగా వెలబడనున్నట్లు వేచి చూస్తున్నారు. Also read:… -
Twins Same Marks: 10, 12 తరగతుల్లో సమాన మార్కులు సాధించిన కవలలు.. ఎక్కడంటే..?
కేవలం రెండు నిమిషాల వ్యవధిలోనే ఇద్దరు సోదరీమణులు జన్మించారు. కర్ణాటకలో హాసన్ ప్రాంతానికి చెందిన ఈ కవల సోదరీమణులు చుక్కి, ఇబ్బని. వీరిద్దరూ జన్మించడంలో రెండు నిమిషాలు తేడా కావచ్చు. కాకపోతే వారు రాసిన పరీక్షల ఫలితాలు చూసి మాత్రం నిజంగా వారు కవలలని ఇట్లే తెలియని వారు కూడా చెప్పేస్తారు. అంతలా కరెక్ట్ గా ఇద్దరికీ 10,12 తరగతిలో ఒకటే మార్కులు రావడం నిజంగా ఆశ్చర్యకరమైన విషయం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.. Also… -
APMS Entrance: ‘ఇంటర్’ ప్రవేశాల కొరకు ఏపీ మోడల్ స్కూల్ నోటిఫికేషన్ జారీ..!
ఇంటర్ ప్రవేశాలకు సంబంధించి ఏపీ మోడల్ స్కూళ్ల ప్రకటన విడుదలైంది. 2024-25 విద్యా సంవత్సరానికి ఇంటర్ ప్రథమ సంవత్సరం వారికి మాత్రం ప్రవేశాలకు కల్పిస్తారు. ఇందుకు సంబంధించి ఆన్ లైన్ లోనే దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. మార్చి 28 నుంచి ఈ అప్లికేషన్ల ప్రక్రియ మొదలు కానుంది. మే 22వ తేదీని చివరి గడువుగా ప్రకటించారు. ఏఇందుకు సంబంధించి ఏపీ విద్యాశాఖ వివరాలను తెలిపింది. 10వ తరగతి ఉతీర్ణత పొందిన విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని… -
Jagtial: మత్తుకు బానిసైన పదవ తరగతి విద్యార్థినిలు..
జగిత్యాల జిల్లాలో గంజాయి మూలాలు కలకలం రేపుతున్నాయి. పదవ తరగతి విద్యార్థినులు గంజాయికి బానిసైన విషయం విస్మయానికి గురి చేస్తుంది. జగిత్యాలలో విద్యార్థినులు గంజాయి మత్తులో చిత్తు అవుతున్నారు. తమ బంగారు భవిష్యత్తును చేజేతులా పాడు చేసుకుంటున్నారు. ముఖ్యంగా పదవ తరగతి చదివే విద్యార్థులు అధిక మొత్తంలో గంజాయికి బానిస అయ్యారు. ఈ విషయాన్ని ఓ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. -
Actor Indrans: 65 ఏళ్ల వయసులో పదోతరగతి పరీక్షలకు సిద్దమవుతున్న స్టార్ నటుడు
ఆయనో స్టార్ నటుడు. దాదాపు 400లకు పైగా సినిమాల్లో నటించాడు. తన విలక్షణ నటనతో జాతీయ అవార్డులు కూడా అందుకున్నాడు. నటన మీద మక్కువతో ఎనిమిదో తరగతిలోనే చదువు ఆపేసి ఇండస్ట్రీకి వచ్చాడు. ఇప్పుడు స్టార్ నటుడిగా ఎదిగాడు. 65 ఏళ్లలో నటుడిగా తన కలను సాకారం చేసుకన్న అతడు ఇప్పుడు చదువుపై దృష్టిపెట్టాడు. అందుకే టెన్త్ క్లాస్ ఎక్సామ్స్ కోసం తాజాగా దరఖాస్తు చేసుకున్నాడు. Also Read: 3 Trains on One Track: వందేభారత్‌కు… -
MLA Angada Kanhar: ఏజ్ జస్ట్ నంబర్.. 58 ఏళ్ల వయస్సులో టెన్త్ పాసైన ఎమ్మెల్యే
Ruling BJD's Phulbani MLA Angada Kanhar cleared his class 10 board examination, the result of which was declared on Wednesday. The 58-year-old lawmaker secured 72 per cent marks.
తాజావార్తలు
-
Rajdhani Express Fire: రాజధాని ఎక్స్‌ప్రెస్ లో ప్రమాదం.. రెండు కోచ్‌లలో చెలరేగిన మంటలు
-
Pawan Kalyan: పార్లమెంట్ నియోజకవర్గాలవారీగా కమిటీలు.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
-
MEGA 158 : ‘బాబీ – చిరు’ సినిమాకు అన్ని అడ్డంకులు క్లియర్.. షూట్ ఎప్పుడంటే?
-
KKR vs GT: ఐపీఎల్ చరిత్రలోనే అరుదైన మ్యాచ్.. టీ20 క్రికెట్లో కూడా కేకేఆర్-గుజరాత్ మ్యాచ్ రేర్ మైల్స్టోన్!
-
Bulldozer Action: బెంగాల్లో బుల్డోజర్ చర్యలు.. హౌరా స్టేషన్ బయట ఆక్రమణలు తొలగింపు
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..