చదువుకో తెలంగాణ మిషన్ 10th క్లాస్.. రూ.10,000 నుంచి రూ.5 లక్షల వరకు నగదు ప్రోత్సాహం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chaduvuko Telangana Mission 10th Class: చదువుకో తెలంగాణ మిషన్ టెన్త్ క్లాస్ అనే నూతన కార్యక్రమానికి శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ శ్రీకారం చుట్టింది. దీనికి సంబంధించిన పోస్టర్ హైడ్రో కమిషనర్ రంగనాథ్ ఆవిష్కరించారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే 10వ తరగతి విద్యార్థులను ప్రోత్సహించడానికి మెరిట్ స్టూడెంట్స్ కు నగదు బహుమతి ఇస్తున్నట్లు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ హైదరాబాద్ హెడ్ భాస్కర్ తెలిపారు.
Google Photosకు AI అప్‌డేట్.. వాయిస్ కమాండ్లతో ఫోటో ఎడిటింగ్
Also Read
రాష్ట్ర స్థాయిలో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన విద్యార్థికి 5 లక్షలు, సెకండ్ టాపర్ కు 3 లక్షలు, జిల్లా టాపర్ కు 2 లక్షలు, నియోజక వర్గ టాపర్ 1 లక్ష, మండల స్థాయి టాపర్కు 10,000 నగదు ప్రోత్సాహం ఇస్తున్నట్లు తెలిపారు. 3000 ప్రభుత్వ పాఠశాలల నుండి సుమారు 3 లక్షల మంది పడవ తరగతి ఎగ్జామ్ కు హాజర్ కానున్నారు. సుమారు 600 మంది ఈ ప్రైస్ మనీ అందుకునే అవకాశం ఉందని, ఇందుకోసం 2 కోట్ల 2 లక్షల రూపాయలను శ్రీరామ్ లైఫ్ ఇన్షూరెన్స్ అందించనుంది.
Nothing Phone 4a సిరీస్ లాంచ్ అప్పుడే.. స్పెసిఫికేషన్స్ లీక్!
తాజావార్తలు
-
Meg Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
-
Nepal Floods: నేపాల్‌లో జల ప్రళయం.. విరిగిపడ్డ కొండచరియలు.. మూడు రోజుల్లో ఎంత మంది చనిపోయారంటే!
-
NEET UG 2027: గుడ్ న్యూసా? బ్యాడ్ న్యూసా?.. నీట్ 2027 ప్యాటర్న్ పూర్తిగా మారబోతోందా?
-
Antera Closed: ఎన్టీవీ ఎఫెక్ట్.. చివరకు మూతపడిన ‘అంతేరా’.!
-
Explainer: సూపర్ ఎల్‌నినో కాటు.. 2.3లక్షల మంది బలి?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!