* నేడు అమరావతి ప్రాంతంలో సీఎం చంద్రబాబు ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన.. సచివాలయం వెనుక E9 రహదారి పక్కనే ఇంటి నిర్మాణం.. సీఎం చంద్రబాబు కుటుంబానికి పట్టువస్త్రాలు సమర్పించిన వెలగపూడి గ్రామస్తులు..
* నేడు విశాఖకు మంత్రి నారా లోకేశ్.. 2 రోజుల పర్యటన కోసం సాయంత్రం విశాఖకు నారా లోకేశ్..
* నేడు కాకాణి గోవర్థన్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై తీర్పు.. పోలీసులు కాకాణిపై తెల్లరాయి అక్రమ రవాణా, ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేయడంతో కాకాణి ముందస్తు బెయిల్ పిటిషన్..
* నేడు ఎక్సైజ్ అధికారుల రాష్ట్రస్థాయి సమావేశం.. హాజరుకానున్న మంత్రి కొల్లు రవీంద్ర, అధికారులు.. నవోదయం-2 అమలు, అక్రమ మద్యం, డ్రగ్స్ అరికట్టంపై చర్చ..
* నేడు కంచ గచ్చిబౌలి భూముల పరిశీలనకు సాధికార కమిటీ.. సిద్ధాంత్ దాస్ ఛైర్మన్ గా సాధికార కమిటీ ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు..
* నేటితో ముగియనున్న కాంగ్రెస్ పార్టీ 2 రోజుల కీలక సమావేశాలు.. 64 ఏళ్ల తర్వాత అహ్మదాబాద్ లో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశాలు..
* నేడు ఏఐసీసీ సమావేశంలో CWC తీర్మానాలపై చర్చించి ఆమోదించే అవకాశం.. హాజరుకానున్న అన్ని రాష్ట్రాల 1200 మందికి పైగా ఏఐసీసీ సభ్యులు..
* నేటి నుంచి చైనాపై విధించిన 104 శాతం టారీఫ్ లు అమలు చేయబోతున్న డొనాల్డ్ ట్రంప్..
* నేడు ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య తుది పోరు.. అహ్మదాబాద్ వేదికగా రాత్రి 7. 30గంటలకి మ్యాచ్..