Pakistan Cricket: పాక్ క్రికెట్‌లో సంచలనం.. కెప్టెన్‌పై వేటు.. బాబర్‌కు బైబై.. జట్టులో ఊచకోతలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan Cricket: శ్రీలంకపై పాకిస్థాన్ భారీ స్కోర్ చేసింది. సొంత శ్రీలంక సొంత గడ్డపై పాక్ 212 పరుగులు సాధించింది. ఈ నేపథ్యంలో ఓ సంచలన వార్త బయటకు వచ్చింది. పాకిస్థాన్ క్రికెట్‌లో మరో పెద్ద మార్పుకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. టీ20 వరల్డ్ కప్ ఫలితం ఎలా ఉన్నా, జట్టు కెప్టెన్ సల్మాన్ అలీ అఘా పదవి కోల్పోవడం ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వర్గాల సమాచారం ప్రకారం.. ఛైర్మన్ మొహ్సిన్ నక్వీ జట్టు ప్రదర్శనపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. “ఈసారి సెలెక్టర్లు, జట్టు మేనేజ్‌మెంట్, బోర్డు వర్గాలు టీమ్ ఆడుతుందని హామీ ఇచ్చారు. కానీ వరల్డ్ కప్‌లో ఆశించిన ఫలితాలు రాలేదు” అని ఒక విశ్వసనీయ వర్గాల సమాచారం తెలిపింది. సల్మాన్‌ను టీ20 కెప్టెన్సీ నుంచి తప్పించే నిర్ణయాన్ని నక్వీకి ఇప్పటికే తెలుసట. హెడ్ కోచ్ మైక్ హెస్సన్, సెలెక్టర్లతో కలిసి కొందరు సీనియర్ ఆటగాళ్లను సైతం టీమ్ నుంచి తప్పించనున్నారట. ఈ వరల్డ్ కప్ తర్వాత సల్మాన్ అలీ అఘాతో పాటు బాబర్ ఆజమ్, ఉస్మాన్ ఖాన్ వంటి కొందరు ఆటగాళ్లు తమ టీ20 అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెప్పే అవకాశముందని వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు.. కొత్త కెప్టెన్ ఎంపికపై కసరత్తు జరుగుతోంది. షాదాబ్ ఖాన్, షాహీన్ షా ఆఫ్రిది పేర్లు ప్రధానంగా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. అయితే.. ఇప్పటికే ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మీమ్స్ చక్కర్లు కొడుతున్నాయి.
READ MORE: Ajit Pawar Plame crash: అజిత్ పవార్ విమానం ఎలా కుప్పకూలింది.? AAIB సంచలన నివేదిక..
Also Read
- SRH Player: ‘టీమిండియా ప్లేయర్ల రహస్యాలను తెలుసుకున్నాను.. ఇదంతా ఐపీఎల్ ఆడటం వల్లనే’..
- AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్.. ఉద్యోగుల బదిలీలపై నిషేధం పొడిగింపు..
- SIR: కొన్ని గంటల్లో ముగియనున్న SIR ఫారమ్‌ల సమర్పణ.. 60 శాతం నమోదు..
- Chandrababu on Mega DSC: డీఎస్సీపై వైసీపీ ఆందోళనలకు చంద్రబాబు కౌంటర్.. కీలక వ్యాఖ్యలు
The toss may have made it more difficult for Pakistan to win and qualify as they are batting first and will have to win by runs:
If Pak score 103-150 they’ve to win by 63
If Pak score 151-198 they’ve to win by 64
If Pak score 199-246 they’ve to win by 65Meanwhile they have…
— Vikrant Gupta (@vikrantgupta73) February 28, 2026
Big blunder by management dropping babar azam ye tou dekh lete ke pehle batting bhi karni pad sakti hai ye zehan me socha ke 13 over main chase karna🙏🥲 i hope our batting collapse don’t happen. @_FaridKhan
— Aamish Zahid (@AamishZahi14661) February 28, 2026
Babar Azam dropped tonight. pic.twitter.com/OYbQf0A6lY
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 28, 2026
Babar Azam dropped tonight. pic.twitter.com/OYbQf0A6lY
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 28, 2026
SRI LANKA WON THE TOSS AND ELECTED TO BOWL FIRST…!!!!
IN – Khawaja Nafay & Naseem & Abrar.
OUT – Babar Azam, Mirza & Saim. pic.twitter.com/ZkELou3bo0
— Sheri. (@CallMeSheri1_) February 28, 2026
తాజావార్తలు
-
Manchu Manoj: సినిమాకు కులం, గోత్రం ఉండదు.. మంచు మనోజ్ సంచలన కామెంట్స్ వైరల్!
-
Shehnaaz Gill : షూటింగ్లో ప్రమాదం: పొరపాటున ముక్కు పుడక మింగేసిన నటి!
-
Palamuru Rangareddy Project: పాలమూరుకు కేంద్రం షాక్.. జాతీయ హోదాపై క్లారిటీ.!
-
SRH Player: ‘టీమిండియా ప్లేయర్ల రహస్యాలను తెలుసుకున్నాను.. ఇదంతా ఐపీఎల్ ఆడటం వల్లనే’..
-
Yash : యష్ రిస్క్ చేస్తున్నాడా? బయట పడలేకపోతున్నాడా?
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!