Sourav Ganguly: బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి భద్రత పెంపు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sourav Ganguly: టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీకి భద్రతను పెంచాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ‘వై’ కేటగిరీ భద్రతను పొందేందుకు అర్హులైన భారత క్రికెట్ మాజీ కెప్టెన్‌కు జెడ్ కేటగిరీ భద్రత కల్పించనున్నారు. భద్రతను బెంగాల్ ప్రభుత్వం ‘వై’ నుంచి ‘జెడ్’ కేటగిరీకి పెంచింది. పరిపాలనా స్థాయిలో చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. గంగూలీకి భద్రత పెంచడం ద్వారా గంగూలీ ఇప్పుడు జెడ్ కేటగిరీ భద్రతను కల్పించారు. ఇక నుంచి గంగూలీకి వీఐపీ కేటగిరీ భద్రత కల్పించనున్నారు.
Read Also: NIA Raids: ఆరు రాష్ట్రాల్లోని 100 ప్రాంతాల్లో ఎన్ఐఏ దాడులు
Also Read
- CM Chandrababu: ఏపీలో 25 నుంచి 38కి ఎంపీ సీట్లు.. డీలిమిటేషన్‌పై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- Rohit Sharma vs Jasprit Bumrah: రోహిత్‌కు పగ్గాలు.. బుమ్రా వైస్ కెప్టెన్సీకి నో!.. ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్..!
- Delimitation: లోక్‌సభలో సీట్లు పెరిగితే ఖర్చుల సంగతేంటి? పూర్తి లెక్కలివే!
- MLA Arul Vignesh Arrest: తమిళనాడు రాజకీయాల్లో కలకలం.. టీవీకే ఎమ్మెల్యే అరుల్ విఘ్నేష్ అరెస్ట్
ఓ సమావేశం తర్వాత సౌరవ్ గంగూలీకి జెడ్ భద్రత ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. నివేదికల ప్రకారం.. సౌరవ్ గంగూలీకి భద్రతను పెంచాలని బెంగాల్ ప్రభుత్వం పోలీసు అధికారులను ఆదేశించింది. బెంగాల్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత ఇప్పుడు 24 గంటల పాటు గంగూలీ ఇంటి వద్ద ఇద్దరు ప్రత్యేక పోలీసు అధికారులు భద్రతను మోహరించారు. కోల్‌కతాలోని బెహలా ప్రాంతంలో ఉన్న సౌరవ్ ఇంటిని తనిఖీ చేసేందుకు ఠాకూర్పుకూర్ పోలీస్ స్టేషన్‌లోని స్పెషల్ బ్రాంచ్ అధికారులు వచ్చారు. ఇక నుంచి సౌరవ్ ఇంటి వద్ద ఇద్దరు ప్రత్యేక భద్రతా అధికారులు ఎల్లప్పుడూ ఉంటారు. ఆయన ఇంటి వద్ద భద్రతా సిబ్బంది సంఖ్యను కూడా పెంచనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీలు, క్రీడా ప్రముఖులందరికీ అలాంటి భద్రత ఉంటుంది.
తాజావార్తలు
-
Human Trafficking Case: పేద మహిళలే టార్గెట్.. అక్రమ ఎగ్ డొనేషన్ దందాలో బయటపడుతున్న సంచలన నిజాలు!
-
Kishan Reddy: ప్రతి ఇంట్లో ఇప్పుడు ‘నషా ముక్త్ భారత్’ గురించే చర్చ.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి!
-
CM Chandrababu: ఏపీలో 25 నుంచి 38కి ఎంపీ సీట్లు.. డీలిమిటేషన్‌పై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Chiranjeevi: మందు తాగమని ఒత్తిడి చేశారు.. ఆంజనేయుడి భక్తుడినని చెప్పా
-
Rohit Sharma vs Jasprit Bumrah: రోహిత్‌కు పగ్గాలు.. బుమ్రా వైస్ కెప్టెన్సీకి నో!.. ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్..!
ట్రెండింగ్
-
Shani Margi 2026: ఈ 3 రాశుల వారికి ఇక తిరుగులేని అదృష్టం.. ఆర్థికంగా పట్టిందల్లా బంగారమే!!
-
Mohammed Siraj: మహమ్మద్ సిరాజ్‌కు మరోసారి షాక్.. ఆరేళ్ల అరుదైన రికార్డుకు బ్రేక్.. అయ్యో పాపం డీఎస్పీ!
-
రగ్గడ్ లుక్, 258 PS పవర్‌తో రాబోతున్న Nissan Terrano SUV..!
-
బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీతో హ్యుందాయ్ కొత్త ఎలక్ట్రిక్ Ioniq M SUV ఆవిష్కరణ..!
-
999cc ఇంజిన్, 218hp పవర్.. BMW M 1000 RR సూపర్‌బైక్ భారత్ లో లాంచ్.!