మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)లో ఉత్కంఠ పోరుకు తెరలేచింది. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్‌కు యూపీ వారియర్స్ గట్టి షాక్ ఇచ్చింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన యూపీ జట్టు, పటిష్టమైన ముంబయిపై ఏడు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఈ గెలుపుతో యూపీ వారియర్స్ టోర్నీలో తమ సత్తా చాటడమే కాకుండా పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని మెరుగుపరుచుకుంది. ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబయి ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల…