Trump: నెతన్యాహు నేను చెప్పిందే చేస్తారు.. ఇజ్రాయెల్‌లో నేనే ప్రధాని కావొచ్చన్న ట్రంప్
- ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు
- నెతన్యాహు నేను చెప్పిందే చేస్తారు
- ఇజ్రాయెల్‌లో నేనే ప్రధాని కావొచ్చన్న ట్రంప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘నెతన్యాహు నేను చెప్పిందే చేస్తారు’’ అంటూ వ్యాఖ్యానించారు. ఇప్పుడీ వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
మీడియాతో మాట్లాడిన ట్రంప్.. ‘‘నెతన్యాహు చాలా మంచి వ్యక్తి. నేను కోరుకున్నది ఏదైనా సరే.. ఆయన చేస్తారు. చాలా మంచి మనిషి. నేను ఏం చెప్పినా అదే చేస్తారు. నా మాట వింటారు’’ అని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఇజ్రాయెల్‌లో నెతన్యాహుకు సరైన గౌరవం దక్కడం లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘‘నా అభిప్రాయం ప్రకారం ఇజ్రాయెల్‌లో ఆయనకు సరైన గౌరవం దక్కడం లేదు. ప్రస్తుతం ఇజ్రాయెల్ ప్రజల్లో నాకు 99 శాతం మద్దతు ఉంది. నేను అక్కడ ప్రధాని పదవికి పోటీ చేసినా గెలిచే పరిస్థితి ఉంది.’’ అంటూ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Also Read
ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ముఖ్యంగా అమెరికా-ఇజ్రాయెల్ సంబంధాలు, మధ్యప్రాచ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. ట్రంప్-నెతన్యాహు మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలపై ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుండగా.. ఇప్పుడు చేసిన ఈ కామెంట్స్ మరింత హాట్ టాపిక్‌గా మారాయి.
#WATCH | On Israeli PM Benjamin Netanyahu, US President Donald Trump says, "He'll do whatever I want him to do. He's a very good man. He'll do whatever I want him to do…he's not treated right in Israel, in my opinion. I'm right now at 99% in Israel. I could run for prime… pic.twitter.com/YPnIPe1r6b
— ANI (@ANI) May 20, 2026
తాజావార్తలు
-
Trump: నెతన్యాహు నేను చెప్పిందే చేస్తారు.. ఇజ్రాయెల్‌లో నేనే ప్రధాని కావొచ్చన్న ట్రంప్
-
Summer Special: మామిడితో ఈ మ్యాజిక్ ట్రై చేశారా..? ఒక్క స్పూన్ తింటే మళ్లీ మళ్లీ అడుగుతారు!
-
West Bengal: అక్రమ బంగ్లాదేశీయుల బహిష్కరణ.. బెంగాల్లో సీఏఏ స్టార్ట్..
-
KKR Vs MI: పాపం పాండ్యా.. కెప్టెన్సీ చేపట్టిన ప్రతీసారి ఇలానే.. మళ్లీ టార్గెట్ అవుతున్న హార్దిక్..
-
Peddi Censor Review : ‘రంగస్థలం’ను మించిన యాక్టింగ్…. లాస్ట్ 50 నిమిషాలు గూస్బంప్స్ గ్యారెంటీ!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!