Peddi Censor Review : ‘రంగస్థలం’ను మించిన యాక్టింగ్…. లాస్ట్ 50 నిమిషాలు గూస్బంప్స్ గ్యారెంటీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రామ్ చరణ్ ‘పెద్ది’ సెన్సార్ పూర్తయింది. సెన్సార్ ప్రివ్యూ గురించి అందుతున్న సమాచారం మేరకు ఇది ప్యూర్ స్టోరీ బేస్డ్ సినిమా. 3 గంటల 2 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాకి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ ఇచ్చింది. సెన్సార్ నుంచి వచ్చిన టాక్ చూసుకుంటే మాత్రం ‘పెద్ది’ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ గూస్ బంప్స్ ఇచ్చే ఒక ఎమోషనల్ హిట్ కింద నిలుస్తుందని చెబుతున్నారు. క్రాస్ ఓవర్ అథ్లీట్ కాన్సెప్ట్ ని ప్రత్యేకంగా అభినందించారని, ఇందులో తీసుకున్న కాజ్ కూడా చాలా బాగుందట. వీటన్నిటికీ మించి ఈ సినిమా సెకండ్ హాఫ్ మొత్తం ఎమోషనల్ గా సాగుతుందట.
బేసిక్ గా ఒక సినిమాలో లాస్ట్ 10 లేదా 20 నిమిషాలు ఎమోషన్స్ ఉంటేనే ఎంజాయ్ చేయడం చూశాము. బట్ ఇంత పెద్ద సినిమాలో రామ్ చరణ్ లాంటి స్టార్ ని పెట్టుకొని సెకండ్ హాఫ్ అంతా ఎమోషన్ మీద నడపడం అనేది కత్తి మీద సాము లాంటిది. సుమారు చివరి 5౦ నిముషాలు అలానే ఉంటుందని అంటున్నారు. యాక్షన్, కామెడీ, కమర్షియాలిటీ అన్నీ ఉండగా లాక్ ఆఫ్ ఎమోషన్ వల్ల ఫెయిల్ అయిన సినిమాలు మనం చూసాం. కానీ, ఎమోషన్ ఉండి ఫెయిల్ అయిన సినిమా మాత్రం ఇప్పటి వరకు చూడలేదు.
Also Read
- Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా 'ఆదర్శ కుటుంబం'పై ఇంత సైలెన్స్ ఏంటి?
- The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై 'ది ప్యారడైజ్'లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
- Srikanth Odela: "ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?".. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
- Srikanth Odela: సుకుమార్ కోసం.. ఇండియాలోనే నెం.1 డైరెక్టర్ ఆఫర్‌కి 'నో' చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
ఆ రకంగా చూసుకుంటే సెకండ్ హాఫ్ అంతా కూడా ‘పెద్ది’ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎమోషన్ తో ఉంటుందని అంటున్నారు. రామ్ చరణ్ ఎమోషన్ ఎంతలా పండిస్తాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘రంగస్థలం’ను మించిన పర్ఫార్మెన్స్ అని స్వయంగా సుకుమార్ సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత.. చరణ్ ఎలాంటి యాక్టింగ్ చేసి ఉంటాడనే అనుమానాలు అక్కర్లేదు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ‘పెద్ది’ వరల్డ్ ని ఎలివేట్ చేయడానికే సరిపోతుందట. ఇక సెకండాఫ్ ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్ లా ఉండబోతోంది. ఈ టాక్ గనుక నిజమైతే.. థియేటర్ల వాళ్ళు, చరణ్ ఫ్యాన్స్, అలాగే ఒక ప్రాపర్ స్టార్ సినిమా చూసి చాలా కాలమైందని ఫీల్ అవుతున్న సగటు సినీ అభిమానులు పెట్టుకున్న నమ్మకాన్ని ‘పెద్ది’ కచ్చితంగా నిలబెడుతుందనే సూచనలు కనిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
-
Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
-
Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!