Home
Israel Politics
Israel Politics News
-
Benjamin Netanyahu: మిడిల్ ఈస్ట్లో మళ్లీ యుద్ధ సైరన్! ఇరాన్ అంతానికి నెతన్యాహు డెడ్లీ వార్నింగ్
Benjamin Netanyahu: పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ వాతావరణం వేడెక్కుతోంది. ఇరాన్ అణు కార్యక్రమంపై ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు చేసిన తాజా ప్రకటన అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఇజ్రాయెల్ తలలపై వేలాడుతున్న ఈ ముప్పును ఒక్కసారిగా, శాశ్వతంగా తొలగించాల్సిన సమయం ఆసన్నమైందని నెతన్యాహు శనివారం తన ప్రసంగంలో హెచ్చరించారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ, ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు మరో భీకర పోరుకు సంకేతాలా అనే చర్చకు దారితీశాయి.… -
Netanyahu vs Gadi Eisenkot: సిగ్గుచేటు.. రామ్, జాయింట్ లిస్ట్ పార్టీలపై నెతన్యాహు ఆగ్రహం..
Netanyahu vs Gadi Eisenkot: ఇజ్రాయెల్ రాజకీయాల్లో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతోంది. అరబ్ మెజారిటీ పార్టీలైన రామ్ (Ra’am), జాయింట్ లిస్ట్ (Joint List) మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ప్రతిపక్ష నేత గాడి ఐసెన్కోట్ ప్రయత్నిస్తుండటంపై ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ రెండు పార్టీల మద్దతుతో ఏర్పడే ప్రభుత్వాన్ని ప్రమాదకరమైన ప్రభుత్వంగా అభివర్ణించారు. సోషల్ మీడియా వేదిక ఎక్స్లో స్పందించిన నెతన్యాహు.. రామ్, జాయింట్ లిస్ట్ పార్టీలను ఉగ్రవాదానికి… -
Eisenkot: ఇజ్రాయెల్ రాజకీయాల్లో కీలక పరిణామం.. ప్రభుత్వం ఏర్పాటుకు ఐసన్కోట్కు ఆహ్వానం..
ఇజ్రాయెల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. దేశాధ్యక్షుడు ఇసాక్ హర్జోగ్ తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బాధ్యతను ‘యషార్’ పార్టీ అధినేత గడి ఐజెన్కోట్కు అప్పగించారు. ఈ మేరకు ఆయన నేడు లేదా రేపు అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. పార్లమెంట్లో ఐజెన్కోట్కు 67 మంది సభ్యుల మద్దతు లభించగా, ప్రస్తుత ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు 46 సిఫార్సులు మాత్రమే దక్కాయి. మెజారిటీ నిరూపించుకోవడానికి ఆయనకు 28 రోజుల గడువు ఉంటుంది. అయితే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఐజెన్కోట్కు… -
Israel Government Formation: నెతన్యాహూ అధికారానికి బ్రేక్?.. ప్రభుత్వం ఏర్పాటుకు ఐసెన్కోట్కు తొలి అవకాశం
Israel Government Formation: ఇజ్రాయెల్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై కొనసాగుతున్న రాజకీయ ఉత్కంఠ కీలక మలుపు తిరిగింది. అధ్యక్షుడు ఇసాక్ హెర్జోగ్, ప్రతిపక్ష నాయకుడు, మాజీ సైనిక అధిపతి గాడీ ఐసెన్కోట్కు తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని ఇవ్వాలని నిర్ణయించారు. అధికారంలో కొనసాగేందుకు ప్రయత్నిస్తున్న ప్రధాని బెంజమిన్ నెతన్యాహూకు ఇది పెద్ద రాజకీయ ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. అధ్యక్షుడు హెర్జోగ్ స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం 5 గంటలకు అధ్యక్ష భవనంలో జరిగే కార్యక్రమంలో ఐసెన్కోట్ను… -
Israel PM: ఇజ్రాయెల్ ప్రధానిగా ఐసెన్కోట్..? కీలక నిర్ణయం దిశగా అరబ్ పార్టీలు..
ఇజ్రాయెల్ రాజకీయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పదవి తీవ్ర ముప్పులో పడింది. 120 స్థానాలున్న ఇజ్రాయెల్ పార్లమెంటులో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 61 సీట్లు అవసరం కాగా, నెతన్యాహు నేతృత్వంలోని కూటమి కేవలం 53 స్థానాలకే పరిమితమైంది. గతంలో 68 సీట్లు ఉన్న నెతన్యాహు వర్గానికి ఈ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. 2023 హమాస్ దాడి తర్వాత ఇజ్రాయెల్లో తొలిసారిగా… -
Israel Elections: యూదుల గడ్డపై అరబ్ పార్టీల హవా.. నెతన్యాహూకు షాక్.!
Israel Elections: ఇజ్రాయిల్ రాజకీయాల్లో ఇది పెను సంచలనంగా చెప్పొచ్చు. ఒది ఒక అనూహ్యమైన మార్పుగా రాజకీయ విశ్లేషకులు పరిగణిస్తున్నారు. యూదుల గడ్డపై అరబ్బు పార్టీలు సత్తా చాటాయి. దేశ జనాభాలో 21 శాతం ఉన్న అరబ్ పౌరులు ఈసారి ఎన్నికల్లో భారీగా ఓటు వేసి తమ రాజకీయ ఉనికిని మరింత బలపరుచుకున్నారు. అరబ్ కూటమిలోని రెండు పార్టీలు కలిసి మొత్తం 120 స్థానాల్లో 19 స్థానాలను గెలుచుకున్నాయి. ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారాయి. నెతన్యాహూకు మళ్లీ… -
Israel Elections: ఇజ్రాయిల్ ఎన్నికల్లో జోక్యం.. ‘‘మమ్మల్ని బలిపశువు చేయొద్దు’’ అని ఖతార్ కౌంటర్..
Israel Elections: ఇజ్రాయిల్ ఎన్నికల్లో అరబ్ ఓటర్లను ప్రభావితం చేయడానికి డబ్బులు ఖర్చు చేసిందన్న ఆరోపణల్ని ఖతార్ తీవ్రంగా ఖండించింది. తమ దేశాన్ని ఇజ్రాయిల్ రాజకీయ నాయకుల వైఫల్యాలకు బలిపశువును చేయొద్దని దోహా స్పష్టం చేసింది. ఎన్నికల్లో విదేశీ జోక్యం జరిగిందన్న అనుమానాలపై ఇజ్రాయిల్ అంతర్గత భద్రత సంస్థ షిన్ బెట్ దర్యాప్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఖతార్ నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మాజెద్ అల్ అన్సారీ… -
Israel Election Exit Polls: ఇజ్రాయెల్ ఎన్నికల్లో నెతన్యాహుకు షాక్?.. ఎగ్జిట్ పోల్స్లో ప్రతిపక్షానికి ఆధిక్యం
Israel Election Exit Polls: ఇజ్రాయెల్ రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ నెలకొంది. ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు నేతృత్వంలోని లికుడ్ కూటమికి పార్లమెంటులో స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశాలు కనిపించడం లేదని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. మాజీ సైనికాధికారి గాడి ఐసెన్కాట్ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమి కొన్ని అంచనాల్లో ఆధిక్యంలో నిలవడంతో తదుపరి ప్రభుత్వం ఎవరిది అనే ప్రశ్న కీలకంగా మారింది. అయితే, ఇప్పటివరకు ఏ కూటమికీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన స్పష్టమైన మెజారిటీ కనిపించడం లేదు.… -
Trump: నెతన్యాహు నేను చెప్పిందే చేస్తారు.. ఇజ్రాయెల్లో నేనే ప్రధాని కావొచ్చన్న ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘నెతన్యాహు నేను చెప్పిందే చేస్తారు’’ అంటూ వ్యాఖ్యానించారు. ఇప్పుడీ వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. -
Benjamin Netanyahu: ప్రొస్టేట్ క్యాన్సర్ను జయించిన నెతన్యాహూ..
Benjamin Netanyahu: ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూకు క్యాన్సర్ ఉందని నిర్ధారణ అయింది. అయితే, ప్రొస్టేట్ క్యాన్సర్ నుంచి తాను పూర్తిగా కొలుకున్నట్లు నెతన్యాహూ ప్రకటించారు. యుద్ధం తీవ్రంగా కొనసాగుతున్న సమయంలో తన వార్షిక ఆరోగ్య నివేదిక బయటకు రాకుండా ఉండేందుకు, ఇరాన్ ఉగ్రవాద ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేయకుండా ఉండేందుకు దీనిని 2 నెలల పాటు వాయిదా వేయాలని తానే అభ్యర్థించినట్లు నెతన్యాహూ ఒక ట్వీట్లో చెప్పారు. ప్రస్తుతం దేవుడి దయ వల్ల తన ఆరోగ్యం…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : మీనాక్షి సుందరేశ్వరుల కల్యాణంతో కోటి దీపోత్సవంలో భక్తి పారవశ్యం.!
-
Sharwa : డబ్బులు పెట్టి వ్యూస్ కొనుక్కునే స్థితిలో మేము లేము.. ‘భోగి’ వేదికపై శర్వానంద్ సంచలన వ్యాఖ్యలు!
-
Kartik Purnima 2026: కార్తీక పౌర్ణమి నాడు చంద్రుడికి అర్ఘ్యం.. సరైన టైమ్ ఇదే.!
-
Dimple Hayathi: ఇప్పటిదాకా నన్ను గ్లామర్ డాల్గానే చూశారు.. ఆ పాత్ర కోసం అన్నీ వదిలేశా!
-
Sampath Nandi: శర్వానంద్కు నేషనల్ అవార్డు రాకపోతే అడగండి
ట్రెండింగ్
-
Store Fresh Coconut: కొబ్బరికాయ కొట్టాక త్వరగా పాడవుతోందా?.. ఈ టిప్స్ ట్రై చేయండి.!
-
Agniveers: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. అగ్నివీరులకు భారీ ఊరట..
-
NASA Astronaut Video: అంతరిక్షంలో నీటి బిందువుల విన్యాసం.. వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదే..
-
Yuvraj Singh: పంత్ విధ్వంసానికి యువరాజ్ ఫిదా.. బ్యాట్తోనే సమాధానమిచ్చావంటూ ప్రశంసలు!
-
Vegetable Biryani Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ రుచి.. తెల్లగా, మెతుకు మెతుకు విడివిడిగా ఉండే ‘వెజిటబుల్ బిర్యానీ’ ఇలా చేసేయండి..!