Tragedy: గుజరాత్లో విషాదం.. నదిలో స్నానానికి దిగి ఏడుగురు గల్లంతు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గుజరాత్లో తీవ్ర విషాదం నెలకొంది. పోయిచా గ్రామాన్ని సందర్శించేందుకు వచ్చిన ఆ ఏడుగురిని మృత్యువు వెంటాడింది. మంగళవారం నర్మదా నదిలో ఆరుగురు బాలురుతో పాటు ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. కాగా.. అది చూసిన స్థానికులు భయంతో అరుపులు, కేకలు వేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నర్మదా నదిలో స్నానం చేసేందుకని అందులోకి దిగారని, అయితే లోతు ఎక్కువగా ఉన్నట్లు గమనించకపోవడంతో అందులో మునిగిపోయినట్లు చెబుతున్నారు. కాగా.. వారి ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.
Delhi: తీహార్ జైలుకు బాంబు బెదిరింపు.. పోలీసుల తనిఖీలు
Also Read
- 4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
- Shubman Gill: భారత క్రికెట్ చరిత్రను మార్చనున్న కెప్టెన్ గిల్.. విరాట్, రోహిత్‌కి కూడా సాధ్యం కాలేదు..
- 9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
- Speaker Ayyanna Patrudu: ఎమ్మెల్యేల హాజరుకు ఇక కెమెరాలే సాక్ష్యం.. స్పీకర్ అయ్యన్న సంచలన నిర్ణయం
ఈ ఘటన మధ్యాహ్నం 12 గంటల సమయంలో జరిగిందని పోలీసులు చెప్పారు. గల్లంతైన వారు 7 నుంచి 15 ఏళ్ల మధ్య వయసున్న ఆరుగురు బాలురు, 45 ఏళ్ల వ్యక్తి ఉన్నట్లు గుర్తించారు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతోందని పోలీసులు చెబుతున్నారు. వారంతా.. సూరత్ నుంచి వచ్చారని, వారు మొత్తం 17 మందితో కూడిన బృందం ఇక్కడికి వచ్చిందన్నారు. ఆలయంలో పూజలు చేసిన అనంతరం నర్మదా నదిలో పుణ్యస్నానం చేసేందుకు పోయిచా గ్రామానికి వచ్చినట్లు తెలుపుతున్నారు.
Kerala: విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన అంబులెన్స్.. మంటలు చెలరేగి రోగి సజీవదహనం
కాగా.. వారి ఆచూకీ కనుగునేందుకు అగ్నిమాపక సిబ్బంది, గజ ఈతగాళ్లతో గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా.. దాదాపు 3 గంటలు అవుతున్న వారి ఆచూకీ తెలియకపోవడంతో.. వారి కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
తాజావార్తలు
-
Explainer: టాటా నానో రీఎంట్రీ..!? ఆటోమొబైల్ ఇండస్ట్రీలో మరో అద్భుతం!
-
Tabu AI Deepfake Case: ఏఐ వీడియోలపై కోర్టుకెక్కిన టబు.. 150 లింకులపై కీలక ఆదేశాలు!
-
Explainer: రెస్టారెంట్ కిచెన్‌లో బొద్దింకల కాపురం..ఈగల సంసారం.. మీరు తింటున్నది ఇదే!
-
Toxic – Ramayana : సినిమా ఎలా ఉన్నా హైప్ మాత్రం భారీగా ఉండాలి.. ఇప్పుడిదే ట్రెండ్
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
ట్రెండింగ్
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!