Shashi Tharoor: నరేంద్రమోడీని ప్రశంసిస్తూనే విమర్శించిన శశిథరూర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జీ20 శిఖరాగ్ర సదస్సుని భారత్ విజయవంతంగా నిర్వహించిన విషయం అందరికి సుపరిచితమే.. కాగా గతంలో ఒకసారి మోడీని ప్రశంసల జల్లులో ముంచెత్తిన కాంగ్రెస్ సీనియర్ నేత ఎంపీ శశిథరూర్ మరోసారి ప్రధాని మోడీ పై ప్రశంసల వర్షం కురిపించారు.. ఒక వైపు మోడీ ప్రభుత్వాన్ని ఆయన పరిపాలనని ప్రశంసిస్తూనే మరోవైపు విమర్శలు కూడా గుప్పించారు.
Read Also: Sreemukhi: గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీముఖి
Also Read
- Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
- Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
వివారాలలోకి వెళ్తే.. 18వ జీ20 శిఖరాగ్ర సదస్సు విజయం పైన స్పందించిన శశిథరూర్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. జీ20 శిఖరాగ్ర సదస్సుని విజయవంతగా నిర్వహించడం నిజంగా భారత్ సాధించిన గొప్ప విజయమని ఆయన కొనియాడారు. ఓ వైపు మోడీ ప్రభుత్వం న్యూఢిల్లీ డిక్లరేషన్ ద్వారా సభ్యదేశాలన్నింటినీ ఏకతాటిపై నిలిపిందని ప్రశంసించించిన శశిథరూర్ మరో వైపు సాధించిన ఈ విజయం మోడీ ప్రభుత్వానికి ఆస్తిగా మారుతుందని విమర్శలు చేశారు. జీ20 సదస్సుకు జరిగే వరకు ఢిల్లీ డిక్లరేషన్‌పై ఏకాభిప్రాయం సాధ్యం కాదని అందరూ అభిప్రాయ పడ్డారని ఆయన పేర్కొన్నారు.
ఉమ్మడి ప్రకటన అనివార్యమనే ధోరణిలో ఉన్నారు.. చైర్మన్ సారాంశంతో సదస్సు ముగుస్తుందని అనుకున్నారని శశిథరూర్ చెప్పారు. ఢిల్లీ డిక్లరేషన్ నిస్సందేహంగా దేశానికి దౌత్యపరమైన విజయమేనని ప్రశంసించారు.. రష్యా ఉక్రెయిన్ యుద్ధకాండ ఎంతో సున్నితమైన అంశం ఉక్రెయిన్, రష్యా, చైనా వంటి దేశాలు ఆ విషయం గురించి ప్రస్తావించకూడదనుకున్నాయి.. కానీ ఎంతో చాకచక్యంగా భారత్ ఆ అంతరాన్ని తగ్గించేందుకు ఓ సూత్రాన్ని కనుగోనింది. ఇది నిజంగా ఓ అద్భుతమైన దౌత్య విజయం.. ఏకాభిప్రాయం సాధించడంలో అమితాబ్‌కాంత్ కృషి ఎనలేమిది అని ఎంపీ శశిథరూర్ అన్నారు. ఈ విజయం అధికారపార్టీ ఆస్తిగా మారబోతుంది అని ఆయన విమర్శించారు.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!