Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home One Day World Cup Pagalpanti Nahi Rohit Sharma Epic Reply On Batting Order Query

Rohit Sharma: తామేమీ పిచ్చోళ్లం కాదు.. అలా ఎందుకు చేస్తాం..!

Published Date :August 21, 2023 , 8:18 pm
By NTV WebDesk
Rohit Sharma: తామేమీ పిచ్చోళ్లం కాదు.. అలా ఎందుకు చేస్తాం..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ లో గత కొంత కాలంగా గందరగోళం ఏర్పడింది. అయితే, ఓపెనింగ్ జోడిగా రోహిత్-గిల్ వాళ్ల స్థానంలో బ్యాటింగ్‌ చేస్తారు.. ఇక నంబర్‌ 3లో విరాట్‌ కోహ్లీ ఫిక్స్‌.. కేఎల్‌ రాహుల్‌ ఐదో స్థానంలో బ్యాటింగ్‌.. ఇప్పుడు ఆసియా కప్‌ టోర్నీలోనూ అదే చేస్తాడు. హార్దిక్‌ పాండ్యా ఆరో స్థానంలో వస్తాడు. ఏడో స్థానం రవీంద్ర జడేజా కోసం.. నంబర్‌ 4- 5 మధ్య కొన్నిసార్లు ఆటగాళ్ల బ్యాటింగ్ ఆర్డర్‌ మారుస్తామని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. దాని వల్ల ఎలాంటి సమస్యా ఉండదు.. కానీ, చివరాఖరికి జట్టు సమతూకంగా ఉందా లేదా అన్నది మాకు ముఖ్యమని టీమిండియా సారథి రోహిత్‌ శర్మ చెప్పుకొచ్చాడు.

Read Also: Pawan Kalyan: చిరంజీవి బర్త్‌ డే.. పవన్‌ ఎమోషనల్‌ పోస్ట్..!

Also Read

  • Cylinder Vs Hotels: ‘సిలిండర్ రేట్లు పెరిగాయ్.. అందుకే ధరలు పెంచాం’.. కస్టమర్లకు చుక్కలు చూపిస్తున్న హోటల్స్..
  • Petrol-Diesel prices: పెట్రోల్-డీజిల్‌పై రూ. 4-5, LPGపై రూ. 40-50 పెరిగే ఛాన్స్..?
  • Bengal Repolling: పశ్చిమ బెంగాల్‌లో రీపోలింగ్.. 15 కేంద్రాల్లో మళ్లీ ఓటింగ్..
  • UAE: 48 గంటల్లో దేశం విడిచి వెళ్లండి.. పాకిస్తానీ ఉద్యోగులకు యూఏఈ షాక్..

అయితే, బ్యాటింగ్‌ ఆర్డర్‌లో పదే పదే ప్రయోగాలు చేయడానికి తామేమి పిచ్చోళ్లం కాదని విలేకరులకు రోహిత్ శర్మ కౌంటర్‌ ఇచ్చాడు. కాగా పాకిస్తాన్‌, శ్రీలంక వేదికలుగా ఆగష్టు 30 నుంచి ప్రారంభం కానున్న ఆసియా కప్‌-2023కి బీసీసీఐ నేడు (సోమవారం) జట్టును ప్రకటించింది. ఈ సందర్భంగా చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌తో కలిసి రోహిత్‌ శర్మ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ క్రమంలో వెస్టిండీస్‌లో బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ప్రయోగాల నేపథ్యంలో విలేకరులు హిట్‌మ్యాన్‌కు పలు ప్రశ్నలు అడిగారు.

Read Also: Anupama Parameswaran : చీరకట్టులో మెరిసిన అనుపమ.. హాట్ అందాలతో టెంపరేచర్ పెంచేస్తుందిగా…

సెప్టెంబరు 2న పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్‌లో టీమ్‌ కాంబినేషన్‌ ఎలా ఉండబోతుందని రిపోర్టర్స్ రోహిత్ శర్మను ప్రశ్నించారు. దీనికి రోహిత్ స్పందిస్తూ.. ఓపెనర్‌ను ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు పంపడానికి తామేమీ పిచ్చోళ్లం కాదంటూ తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు. నేను వన్డే టీమ్ లోకి వచ్చినపుడు యంగ్ స్టార్ట్స్ కు ఫిక్స్‌డ్‌ బ్యాటింగ్‌ పొజిషన్‌ లేదు అని చెప్పాడు. నేను లోయర్‌ ఆర్డర్‌ నుంచే స్టార్ట్ చేశాను.. ఆ తర్వాత ఓపెనర్‌గా ప్రమోట్‌ అయ్యాను.. అంతేగానీ.. ఓపెనర్‌ను ఎనిమిదో స్థానంలో పంపడం.. ఎనిమిదో నంబర్‌ ప్లేయర్ ను ఓపెనర్‌గా పంపించడం లాంటి పిచ్చి పనులు చేయమని రోహిత్‌ శర్మ తెలిపాడు.

Read Also: Julakanti Ranga Reddy : కేసీఆర్‌ వామపక్షాలను విస్మరించడం సరికాదు

కాగా, విండీస్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ తొలి వన్డేలో యంగ్ ప్లేయర్స్ ను రోహిత్ శర్మ ప్రమోట్‌ చేశాడు. తాను ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఇక, మిగిలిన రెండు వన్డేల్లో రోహిత్‌, కోహ్లి రెస్ట్ తీసుకోగా.. హార్దిక్‌ పాండ్యా సారథ్యంలోని టీమిండియా వెస్టిండీస్‌తో సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. ఆసియా కప్‌-2023నకు ముందు రోహిత్‌, కోహ్లీ లాంటి ప్రధాన ఆటగాళ్లు లేకుండా బరిలోకి దిగి కాస్త తడబడ్డా.. ఆపై నిలదొక్కుకోవడం యంగ్ టీమ్ లో ఆత్మస్థైర్యాన్ని నింపినట్లైంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Ajit Agarkar
  • Asia Cup 2023
  • india
  • Pakistan
  • rohit sharma

తాజావార్తలు

  • Buchi Babu: ‘పెద్ది’ని గుండెల్లోంచి తీసేయడం ఎవరికీ సాధ్యం కాదు.. బుచ్చిబాబు

  • Cylinder Vs Hotels: ‘సిలిండర్ రేట్లు పెరిగాయ్.. అందుకే ధరలు పెంచాం’.. కస్టమర్లకు చుక్కలు చూపిస్తున్న హోటల్స్..

  • Petrol-Diesel prices: పెట్రోల్-డీజిల్‌పై రూ. 4-5, LPGపై రూ. 40-50 పెరిగే ఛాన్స్..?

  • Sukumar: శిష్యుడిని మెచ్చుకున్న గురువు.. ‘పెద్ది’ లాంటి కమర్షియల్ ఎమోషనల్ రైడ్ ఈ మధ్య రాలేదు: సుకుమార్

  • Bengal Repolling: పశ్చిమ బెంగాల్‌లో రీపోలింగ్.. 15 కేంద్రాల్లో మళ్లీ ఓటింగ్..

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions