Ponguleti Srinivas Reddy Exclusive Interview: తెలంగాణలో ఎన్నికల ప్రచారం జోరుగా జరుగుతోంది. ఎన్నికల ప్రచార పోరులో కాంగ్రెస్ దూసుకెళ్తోంది. ఈ సారి తెలంగాణలో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్ నేతలు ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు. కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికార నేతలపై తన వాగ్బాణాలను సంధిస్తూ తన ప్రచారాన్ని సాగిస్తున్నారు. ఎన్నికల రణరంగంలో బిజీగా ఉన్న కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. ఇప్పుడు ఎన్టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నారు.. ఎన్టీవీ ప్రతినిధులు సంధిస్తోన్న ప్రశ్నలకు.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇస్తోన్న సమాధానాలను లైవ్‌లో చూసేందుకు కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..