MLC Jeevan Reddy : గల్ఫ్ కార్మికుల కోసం ఒక్క రూపాయి ఖర్చు చేయలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కేవలం నీళ్ళు, నిధులు, నియామకాలు కోసమని, 60వేల కోట్లతో రాష్ట్ర ఏర్పాటుతో ఏర్పడిన తెలంగాణ నేడు 6లక్షల కోట్ల రూపాయల అప్పు అయిందన్నారు జీవన్ రెడ్డి. పుట్టబోయే బిడ్డ లక్ష యాభై వేల రూపాయల అప్పుతో పడుతున్నాడని, కమిషన్ల కక్కుర్తితో, కాళేశ్వరం దేశంలోనే తల దించుకొనెల నిర్మాణ లోపం జరిగింది. దీంతో ప్రాజెక్ట్ నీళ్ళు సముద్రం పాలైందన్నారు జీవన్ రెడ్డి. ప్రభుత్వ నిర్లక్ష్యంతో నిరుద్యోగ యువత నిరాశ, నిస్పృహలకు లోనతున్నరని ఆయన మండిపడ్డారు.
Also Read : Sitaram Yechury: ప్రత్యేక హోదాను వెనకేసుకొచ్చిన బీజేపీ మాటతప్పింది..
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
అంతేకాకుండా.. ‘రెండు పర్యాయాలు ఉద్యమ నాయకుడని కేసీఆర్‌కి అధికారం ఇచ్చారు. రాష్ట్ర ఏర్పాటు ముందు రాష్ట్ర బడ్జెట్ 60వేల కోట్లు, గత సంవత్సరం 4లక్షల కోట్లు. గల్ఫ్ కార్మికుల కోసం ఒక్క రూపాయి ఖర్చు చేయలేదు. స్థానిక ప్రాతిపదికన ఉద్యోగాలు కల్పించాలి. అధికారంలోకి వచ్చిన వెంటనే అందరికీ సమాన విద్య తో పాటు నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన మా లక్ష్యం. గల్ఫ్ కార్మికుల కోసం ఎన్ఆర్ఐ కోట తరహా గల్ఫ్ కోట ను ఏర్పాటు చేస్తాం. కాంగ్రెస్ పార్టీ సామాజిక తెలంగాణ దిశగా అడుగులు వేస్తుంది. నియోజకవర్గపరిధిలో ఎమ్మెల్యే ప్రధాన పాత్ర పోషిస్తుంది… పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసే అవకాశం ఉండదు. ఎమ్మెల్సీ అనేది జెస్ట్ ఎంపిటిసి పదవి లాంటిది…నేను ప్రజాసేవ లక్ష్యంగా పని చేస్తున్న. బిల్లు రాక సర్పంచ్ పదవి చేయడానికి భయపడుతున్నారు. కామారెడ్డిలో రేవంత్ రెడ్డి గెలుపు కాయమైపోయింది. కేసీఅర్ తిరిగి గజ్వేల్ కి పోతుండు.’ అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Also Read : Sandra Venkata Veeraiah : సత్తుపల్లిని నూతన జిల్లాగా ఏర్పాటు చేస్తాం
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!