ప్రపంచ వ్యాప్త పర్యాటకానికి భారత దేశం స్వర్గధామం రానుందని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. లక్షలాది అద్భుత కట్టడాలున దేశంలోనే కొనసాగుతున్నాయని వెల్లడించారు. భువారు సాయంతం చార్మినారు శాశ్వత ప్రతిపాదికన ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలంకరణను ఆయన ధారాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉభయ : తెలుగు రాష్ట్రాల్లో మొదటి సారి యునెస్కో గుర్తింపు పొందిన దేవాలయం రామప్ప గుడి చరిత్రగాంచిందన్నారు.
Also Read : Rudrangi in OTT: 200 సినిమాల్లో రుద్రాంగి టాప్ 10.. ప్రైమ్ లో మిస్ అవ్వద్దంటున్న జగపతిబాబు
ప్రపంచ వ్యాప్తంగా హైద్రాబాద్ పేరుతో ప్రఖ్యాతి గాంచిన చార్మినార్ను మరింతగ పర్యాటకులను ఆకర్షించడానికి వివిధ రకాల చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అందులో భాగంగా నా నిత్యనూతనంగా కనిపించేందుకు రంగురంగుల విద్యుత్ దీపాలంకరణ చేపట్టి ప్రజలకు ముందుకు తీసుకువస్తున్నామని తెలిపారు. త్వరలోనే చార్మినార్తోపాటు గొల్కొండ కోటను సైతం యునెస్కో గుర్తింపు కోసం కేంద్ర ప్రభుత్వం కృషి చేయమందున్నారు. ఇప్పటికే చార్మినార్ను యునెస్కోలో నమోదు చేసి ఇతర వివరాలను అందించనున్నాడుని తెలిపారు గోల్కొండలోనూ శాశ్వత విద్యుత్ దీపాలంకరణ త్వరలోనే పూర్తి కానుందన్నారు. చారిత్రక కట్టడాలైన చార్మినార్, గొల్కొండ ఘటన ధర్మితను ప్రజలు సవివరంగా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
Also Read : Keerthy Suresh: ముందు భయపడ్డాను.. కొట్టిన తర్వాత చెప్తా.. ‘భోళా శంకర్’పై కీర్తి కీలక వ్యాఖ్యలు