Rudrangi in OTT: 200 సినిమాల్లో రుద్రాంగి టాప్ 10.. ప్రైమ్ లో మిస్ అవ్వద్దంటున్న జగపతిబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jagapathi Babu Rudrangi Released in Amazon prime Video: ఒకప్పటి అమ్మాయిల కలల రాకుమారుడు, ఇప్పుడు విలక్షణ పాత్రలు చేస్తూ వస్తున్న జగపతి బాబు ప్రధాన పాత్రలో అజయ్ సామ్రాట్ తెరకెక్కించిన సినిమా రుద్రంగి. జులై 7న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మంచి టాక్ అయితే తెచ్చుకుంది. అయితే కలెక్షన్స్ విషయం ఎలా ఉన్నా విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా ఎలాంటి చప్పుడు లేకుండా.. ప్రచారం లేకుండా అమెజాన్ ప్రైమ్ వీడియో OTTలో విడుదలైంది. స్వాతంత్య్రం అనంతరం తెలంగాణలో జరిగిన సాంఘిక పరిస్థితుల నేపథ్యంలో వాస్తవ సంఘటన ఆధారంగా అజయ్ సామ్రాట్ సినిమా తెరకెక్కించగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నిర్మించారు.
Keerthy Suresh: చిరంజీవి రియాక్షన్ సర్ప్రైజ్ చేసింది..మామూలు విషయం కాదు: కీర్తి సురేష్
Also Read
- Jim Jim Thara: జిమ్ జిమ్ తార.. నమ్మేలా ఉందా బాల?
- AK 47 Release Date Leaked: 'ఆదర్శకుటుంబం' రిలీజ్ డేట్ లీక్.. పోస్ట్ పెట్టి డిలీట్ చేసినా దొరికిపోయాడుగా!
- Sivakarthikeyan: ‘నీకు ఫ్యాన్స్ వేస్ట్’ అన్న నిర్మాతకు శివకార్తికేయన్ దిమ్మతిరిగే రిప్లై!
- Jim Jim Thara: లీకై వైరల్ అయిన ‘జిమ్ జిమ్ తార’ పాట వెనుక అసలు గుట్టు ఇదే!
ఇక ఈ సినిమాలో భీమ్ రావు దేశ్ ముఖ్ పాత్రలో నటించిన జగపతిబాబు సినిమా ఆమెజన్ ప్రైం వీడియోలో రిలీజ్ అయిన సందర్భంగా ఈ సినిమా గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. అమెజాన్ ప్రైమ్ వీడియో లో విడుదలైన ఈ సినిమా ఎలాంటి ప్రచారం లేకుండా ఇండియాలో నెంబర్ 8లో ట్రెండ్ అవుతుంది, ఈ సినిమా అందరూ చూసి ఆనందించాలని ఆయన కోరారు. తన కెరీర్ లో ఇప్పటివరకు 200 సినిమాల్లో నటించానని అయితే వాటిలో పర్ఫార్మెన్స్ పరంగా టాప్ 10 లో రుద్రంగి సినిమా ఉంటుందని తెలిపారు. ఇందులో అద్భుతమైన కథ ఉంటుందని డైరెక్షన్ పరంగా కూడా రుద్రంగి మరో స్థాయిలో ఉంటుందని జగపతిబాబు చెప్పారు. తనతో పాటు విమల రామన్ మమత మోహన్ దాస్ క్యారెక్టర్లు అద్భుతంగా ఉంటాయని, అందరూ రుద్రంగి సినిమా చూసి ఎంజాయ్ చేయాలని కోరారు జగపతిబాబు. కేవలం వినోదం మాత్రమే కాదు ఈ సినిమాలో తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి అని జగపతిబాబు తెలిపారు.
తాజావార్తలు
-
INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?
-
పండుగ పూట EMIల మోత.. హోమ్ లోన్ తీసుకున్నవారిపై భారం ఎంతంటే!+
-
Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
-
Zodiac Signs : రాహు-కేతువుల నక్షత్ర సంచారం.. ఈ 4 రాశుల జాతకులకు అదృష్ట యోగం
-
PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!