Israel: ఖమేనీ అంత్యక్రియల రోజే ఇరాన్‌కు షాక్.. ఇజ్రాయిల్ సంచలన హెచ్చరిక
- ఖమేనీ అంత్యక్రియల వేళ ఇరాన్‌కు ఇజ్రాయిల్ హెచ్చరిక.
- ఇజ్రాయిల్‌ను లక్ష్యంగా చేసుకుంటే ఖమేనీ గతే అంటూ కాట్జ్ వ్యాఖ్యలు.
- ట్రంప్‌పై ప్రతీకారం వ్యాఖ్యలను ఖండించిన ఇజ్రాయిల్.
- ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనేందుకు సిద్ధమని స్పష్టం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel: మాజీ సుప్రీంలీడర్ అలతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల వేళ, ఇరాన్‌కు ఇజ్రాయిల్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఖమేనీ అంత్యక్రియల నెపంతో తన శక్తిని ప్రదర్శిస్తున్న ఇరాన్‌ను హెచ్చరించింది. భవిష్యత్తులో ఇజ్రాయిల్‌కు హాని తలపెట్టాలనే చూసే ఏ ఇరాన్ నాయకుడికైన అలీ ఖమేనీకి పట్టిన గతే పడుతుందని ఇజ్రాయిల్ రక్షణ మంత్రి ఇజ్రాయిల్ కాట్జ్ స్పష్టం చేసింది. 2026 ఫిబ్రవరి 28న అమెరికా-ఇరాన్ చేసిన దాడిలో ఖమేనీ మరణించారు. ప్రస్తుత ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.
ఇజ్రాయిల్‌ను నాశనం చేయడానికి ప్లాన్‌ను ఖమేనీ ప్రారంభించి, దానికి నేతృత్వం వహించినందుకే ఇజ్రాయిల్ అతడిని హతం చేసిందని కాట్జ్ అన్నారు. “చంపడానికి వచ్చినవాడు హతమయ్యాడు. ఇజ్రాయెల్‌ను నాశనం చేసే ప్రణాళికను మళ్లీ కొనసాగించడానికి ప్రయత్నించే ఏ ఇరాన్ నాయకుడైనా అడ్డుకోబడతాడు” అని ఆయన స్పష్టం చేశారు. అంత్యక్రియలకు హాజరైనవారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని పిలుపునివ్వడం సిగ్గుచేటని, ఇది ఖమేనీ పాలన నిజస్వరూపమని అన్నారు. ఏ సమయంలోనైనా, ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొని, తనను తాను ఒంటరిగా రక్షించుకోవడానికి మరోసారి ఇజ్రాయిల్ సిద్ధంగా ఉందని చెప్పారు.
Also Read
- US-Iran: మరోసారి ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ చర్చలు.. ఎప్పుడంటే..!
- Ali Khamenei Funeral: ఖమేనీ అంత్యక్రియలపై షాకింగ్ రిపోర్ట్.. అమెరికా భయంతో 13 దేశాలు దూరం!
- Pakistan: పాక్ ఎయిర్‌ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ అసిమ్ తారిఖ్ హతం..
- China: భారత్, హిందూ మహాసముద్రమే టార్గెట్?.. 5,000 కి.మీ LPAR రాడార్‌తో చైనా కొత్త సవాల్
తాజావార్తలు
-
Israel: ఖమేనీ అంత్యక్రియల రోజే ఇరాన్‌కు షాక్.. ఇజ్రాయిల్ సంచలన హెచ్చరిక
-
Aakash Chopra: ‘సంజూకు అన్యాయం చేశారు.. మరొకరిపై వేటు వెయ్యాలని చూస్తున్నారా..?’
-
Prashant Kishor: ‘కుక్కను, పిల్లిని నిలబెట్టినా గెలుస్తామనుకుంటున్నారు’ బీజేపీపై ప్రశాంత్ కిషోర్ ఘాటు వ్యాఖ్యలు
-
US-Iran: మరోసారి ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ చర్చలు.. ఎప్పుడంటే..!
-
Allu Arjun-Atlee: అల్లు అర్జున్ కీలక నిర్ణయం.. డైరెక్టర్ అట్లీకి డెడ్‌లైన్?
ట్రెండింగ్
-
IND Playing XI vs ENG: మూడో టీ20లో ఈ ముగ్గురు ఔట్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!
-
Ellyse Perry: లార్డ్స్‌లో ఇంగ్లండ్‌ను ఓడించాం.. ఆ మజానే వేరప్ప.. ఆస్ట్రేలియా అందం ఆనందం!
-
డ్యూయల్ 200MP కెమెరాలు, 8500mAh బ్యాటరలతో ఎంట్రీ ఇవ్వనున్న Xiaomi 18 Pro Max..!
-
Akriti Agarwal: చాలాసార్లు మోసపోయా.. ప్రతి రూమర్ నిజమే.. పృథ్వీ షా కాబోయే భార్య సంచలన వ్యాఖ్యలు!
-
Beth Mooney History: బెత్ మూనీ చరిత్ర.. అరుదైన డబుల్ రికార్డులు.. ధోనీ, రోహిత్, కోహ్లీలకు సాధ్యం కాలే!