Terrorism: భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు.. అమెరికా నుంచి ఆపరేటింగ్.. ఎఫ్‌బీఐకి కీలక సమాచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికాలోని సిలికాన్ వ్యాలీకి చెందిన ప్రముఖ భారతీయ- అమెరికన్ల బృందం న్యాయ శాఖతో పాటు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బిఐ), పోలీసులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో భారత్‌పై ఉగ్రవాద కార్యకలాపాలకు అమెరికా మట్టిని ఉపయోగిస్తోందని చెప్పారు. కాలిఫోర్నియాలో హిందువులపై పెరుగుతున్న ద్వేషపూరిత నేరాలపై న్యాయ శాఖ, ఎఫ్‌బీఐ, స్థానిక పోలీసుల సీనియర్ అధికారులతో ఈ బృందం సమావేశమైంది. ఈ మీటింగ్ లో పాల్గొన్న పలువురు వ్యక్తుల అమెరికాలోని చట్టపరమైన సంస్థలు భారతదేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతిచ్చే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. హిందూ, జైన దేవాలయాలపై విద్వేషపూరిత నేరాలు పెరిగిపోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Komatireddy Venkat Reddy: బీఆర్ఎస్ లో మిగిలేది ఆ నలుగురే.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు
Also Read
- Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వండర్ కిడ్‌కు టాటా భారీ రివార్డ్.. నాడు ‘టాటా కర్వ్’.. నేడు ‘టాటా సియెర్రా’.. ఫీచర్స్ అదుర్స్!
- AB de Villiers: ముంబై లోకల్ గ్రౌండ్లో అభిమానులతో కలిసి క్రికెట్ ఆడి సందడి చేసిన ‘మిస్టర్ 360’.!
- Karnataka Politics: కర్ణాటక రాజకీయంలో హైడ్రామా.. కేబినెట్ కొలువుదీరిన కొద్దిరోజులకే మంత్రి రాజీనామా!
- వరల్డ్ కప్ గెలిచినా అసలు ట్రోఫీ దక్కదట.! 'FIFA World Cup' గురించి తెలియని విషయాలు మీకోసం..
కాగా, జస్టిస్ డిపార్ట్మెంట్ కమ్యూనిటీ రిలేషన్స్ సర్వీస్ నుంచి విన్సెంట్ ప్లేయర్, హర్‌ప్రీత్ సింగ్ మోఖా, అలాగే శాన్ ఫ్రాన్సిస్కో, మిల్పిటాస్, ఫ్రీమాంట్, నెవార్క్ పోలీస్ డిపార్ట్మెంట్లకు చెందిన FBI అధికారులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ భేటీ తర్వాత భారతీయ- అమెరికన్లు మాట్లాడుతూ.. తమపై విద్వేషపూరిత దాడులు పెరగడం వల్ల సమాజంలో చాలా భయాందోళన నెలకొంటుందన్నారు. భారతీయులకు చెందిన పాఠశాలలు, కిరాణా దుకాణాల వెలుపల ఖలిస్తాన్ అనుకూల వ్యక్తులు ట్రక్కులను నిలిపి భయపెడుతున్నారని ఆరోపించారు. అమెరికాలో ఖలిస్తాన్ ఉద్యమం గురించి తమకు సమాచారం లేదని సీనియర్ లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చెప్పారని సమావేశంలో పాల్గొన్న కొందరు సభ్యులు పిటిఐకి తెలిపారు. వనరులు, నిధుల కొరత కారణంగా చర్యలు తీసుకోలేకపోయామన్నారు.
Read Also: Electoral Bonds Case: ఎలక్టోరల్ బాండ్ల ద్వారా ఒక్క రూపాయి కూడా దక్కని పార్టీ బీఎస్పీ
ఇక, ఈ సమావేశంలో హిందూ ప్రార్థనా స్థలాలను లక్ష్యంగా చేసుకుని ద్వేషపూరిత నేరాల పెరుగుదలను ఎదుర్కోవడానికి అందరు కలిసి వచ్చినందున భూటోరియా ధన్యవాదాలు తెలిపారు. గత నాలుగు నెలల్లో కేవలం బే ఏరియాలోనే 11 ఆలయాలపై దాడులు, ధ్వంసం, ద్వేషపూరిత విషయాలను రాసుకొచ్చారని ఆయన పేర్కొన్నారు. “మా సంఘంలో భయం ఉంది, కానీ మా సామూహిక సంకల్పం గతంలో కంటే బలంగా ఉంది అని వెల్లడించారు.
తాజావార్తలు
-
Liam Livingstone: ఎస్ఆర్హెచ్ తుది జట్టు ఎంపికలో యజమానుల జోక్యం.. ఆ ప్లేయర్ కోసం నన్ను తొక్కేశారు!
-
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వండర్ కిడ్‌కు టాటా భారీ రివార్డ్.. నాడు ‘టాటా కర్వ్’.. నేడు ‘టాటా సియెర్రా’.. ఫీచర్స్ అదుర్స్!
-
AB de Villiers: ముంబై లోకల్ గ్రౌండ్లో అభిమానులతో కలిసి క్రికెట్ ఆడి సందడి చేసిన ‘మిస్టర్ 360’.!
-
K Annamalai: బీజేపీకి అన్నామలై గుడ్‌బై.. రాజీనామాను ఆమోదించిన నితిన్ నబిన్
-
PEDDI Day -1collections : పెద్ది డే -1 కలెక్షన్స్.. రామ్ చరణ్ కెరీర్ హయ్యెస్ట్
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..