Shouryuv: ఆ ఒక్క కారణంతోనే మృణాల్‌ని ఫిక్స్ చేశా.. డైరెక్టర్ శౌర్యువ్ మాటలకు నాని షాక్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేచురల్ స్టార్ నాని కెరీర్‌లో ‘హాయ్ నాన్న’ ఒక బ్యూటిఫుల్ ఎమోషనల్ మైలురాయి. ముఖ్యంగా ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ పోషించిన ‘యశ్న’ పాత్రకు ఆమె పర్ఫెక్ట్ అని ప్రేక్షకులు సర్టిఫికేట్ కూడా ఇచ్చేశారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో దర్శకుడు శౌర్యువ్ ఈ పాత్ర కోసం మృణాల్‌నే ఎందుకు ఎంచుకున్నారో వివరించారు. ‘మృణాల్ ఠాకూర్ లో ఒక తెలియని అమాయకత్వం, అదే సమయంలో ఒక మెచ్యూరిటీ కనిపిస్తాయి. యశ్న పాత్రకు ఆ రెండూ చాలా అవసరం. అయితే నేను ఆమెను ఎంపిక చేయడానికి చెప్పిన అసలు కారణం విని నాని గారు ఒక్కసారిగా షాక్ అయ్యారు’ అని శౌర్యువ్ పేర్కొన్నారు.
Also Read :Vignesh Shivan: అనిరుధ్ చేసిన ఆ సాయం వల్లే నేడు ఈ స్థాయిలో ఉన్నా.. విఘ్నేష్ శివన్ ఎమోషనల్ కామెంట్స్!
Also Read
మృణాల్ కళ్లు , ఆమె ఎమోషన్స్ పండించే తీరు, నాని వంటి స్టార్ హీరో పక్కన ఉన్నప్పుడు కూడా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటాయని శౌర్యువ్ నమ్మారట. ‘సీతారామం’ తర్వాత ఆమె ఇమేజ్ ఈ కథకు మరింత బలాన్ని ఇస్తుందని ఆయన భావించారు. దర్శకుడి విజన్ ఎంత కచ్చితంగా ఉందో సినిమా చూశాక అందరికీ అర్థమైంది. నాని కూడా శౌర్యువ్ జడ్జిమెంట్ చూసి ఫిదా అయ్యారట. వీరిద్దరి కాంబినేషన్ లో మరోసారి ఒక క్లాసిక్ సినిమా రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?