Lenin vs Peddi : ‘లెనిన్’ దిగుతున్నాడు.. ‘పెద్ది’ పరిస్థితేంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏప్రిల్ 8న టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని పుట్టిన రోజు వేడుకను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అక్కినేని అభిమానులు. ఈ సందర్భంగా.. అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లెనిన్’కు సంబంధించిన స్పెషల్ పోస్టర్‌తో పాటు మరోసారి రిలీజ్ డేట్ కన్ఫామ్ చేశారు మేకర్స్. మురళీ కిషోర్ అబ్బురు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జూన్ 26న రిలీజ్ చేయబోతున్నారు. నిజానికి ముందుగా ఈ చిత్రాన్ని మే 1న విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించింది. అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమాతో క్లాష్ కాకూడదనే ఉద్దేశంతో మేకర్స్ ఒక అడుగు వెనక్కి తగ్గారు.
Also Read : Heroines – Weird Things : హీరోయిన్స్ విషయంలో హద్దులు దాటుతోన్న అభిమానం
Also Read
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Smriti Mandhana: స్మృతి మంధాన భావోద్వేగ పోస్టు.. ఆమె సేవలు మరువలేనివంటూ..
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
- INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?
కానీ ఇప్పుడు పెద్ది కూడా దాదాపుగా పోస్ట్‌పోన్ అయినట్టే. ఏప్రిల్ 30న రావాల్సిన ఈ సినిమాను జూన్ 25న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీంతో.. మరోసారి అఖిల్ సినిమాను ఇంకాస్త వెనక్కి జరపాలని నిర్మాణ సంస్థలు.. అన్నపూర్ణ స్టూడియోస్ మరియు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ భావిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు మరోసారి లెనిన్ అనుకున్న సమయానికి థియేటర్లోకి రావడం పక్కా అని మేకర్స్ తెలిపారు. మరి పెద్ది జూన్‌లోనే వస్తుందా? లేదా అంతకంటే ముందే మే నెలలో విడుదలవుతుందా? మరింత వెనక్కి వెళ్తుందా? అనేది వేచి చూడాల్సిందే. కానీ ఈసారి పక్కా ప్లానింగ్‌తో రిలీజ్ డేట్ అనౌన్స్ చేయాలని చూస్తున్నాడు దర్శకుడు బుచ్చిబాబు. త్వరలోనే పెద్ది కొత్త రిలీజ్ డేట్ ప్రకటించనుండగా.. మెగాభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
-
Smriti Mandhana: స్మృతి మంధాన భావోద్వేగ పోస్టు.. ఆమె సేవలు మరువలేనివంటూ..
-
TGSRTC : దసరా జర్నీకి టీజీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్.. 7 వేల స్పెషల్ బస్సులు
-
Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
-
Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!