Peddi: రామ్ చరణ్ ‘పెద్ది’ స్పెషల్ సాంగ్‌లో.. మిస్ ఇండియా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘పెద్ది’ (Peddi). జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ పీరియడ్ డ్రామా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ప్రతి చిన్న వార్త కూడా సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ముఖ్యంగా ఈ చిత్రంలో ఉండబోయే ఒక మాస్ స్పెషల్ సాంగ్ గురించి గత కొన్ని రోజులుగా రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. మొదట ఈ పాట కోసం బాలీవుడ్ భామ మృణాల్ ఠాకూర్‌ను అనుకున్నప్పటికీ,
Also Read : Mrunal Thakur: అతను లేకపోతే నేను లేను.. మృణాల్ ఠాకూర్ ఎమోషనల్ రివీల్!
Also Read
- SIR Row: ‘‘విజయ్‌కు భయపడుతున్నారా?’’.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన డీఎంకే..
- Asim Munir: అసిమ్ మునీర్ వింత ఆలోచన.. డ్రోన్ల కట్టడికి వెరైటీ ప్లాన్
- Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
- Hormuz Strait: హోర్ముజ్‌లో నౌకపై దాడి.. 11 మంది భారతీయ నావికులకు గాయాలు
కొన్ని అనివార్య కారణాల వల్ల ఆమె చివరి నిమిషంలో ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. దీంతో మృణాల్ స్థానంలో ఇప్పుడు మిస్ ఇండియా 2020 విజేత మానస వారణాసి (Manasa Varanasi) ‘పెద్ది’ టీమ్‌లోకి ఎంట్రీ ఇచ్చినట్లు ఫిలిం నగర్ టాక్. రామ్ చరణ్‌తో కలిసి స్టెప్పులు వేసే ఈ అద్భుతమైన అవకాశం మానసను వరించడం విశేషం. ఇప్పటికే తన అందచందాలతో మెప్పించిన ఈ తెలుగమ్మాయి, ఇప్పుడు మెగా పవర్ స్టార్ పక్కన మాస్ నెంబర్‌లో కనిపించనుండటంతో అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు అదిరిపోయే సంగీతాన్ని అందిస్తుండగా, ఈ స్పెషల్ సాంగ్ సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని మేకర్స్ భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Jupally Krishna Rao : బార్ యజమానులకు షాక్.. ప్రివిలేజ్ ఫీజుపై జూపల్లి క్లారిటీ
-
SIR Row: ‘‘విజయ్‌కు భయపడుతున్నారా?’’.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన డీఎంకే..
-
Asim Munir: అసిమ్ మునీర్ వింత ఆలోచన.. డ్రోన్ల కట్టడికి వెరైటీ ప్లాన్
-
Husharu 2: బీరు కోసం ‘క్షీరసాగర మథనం’.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
-
Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!