స్మార్ట్ గాడ్జెట్స్, మెషిన్స్ హ్యూమన్ లైఫ్ స్టైల్ ను మార్చేస్తున్నాయి. వంట పని, ఇంటి పని ఇతరత్రా పనులను చక్కబెట్టేందుకు మెషీన్స్ ను యూజ్ చేస్తున్నారు. వీటి వినియోగంతో సమయం ఆదాతో పాటు, శ్రమ కూడా తగ్గుతోంది. ఇప్పుడున్న ఉరుకుల పరుగుల జీవితంలో స్మార్ట్ పరికరాలు, మెషీన్స్ ఎంతో ఉపయోగకరంగా మారాయి. బట్టలు ఉతికేందుకు వాషింగ్ మెషీన్స్ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మనుషుల కోసం వాషింగ్ మెషీన్ వచ్చేసింది. స్నానం నిమిషాల్లోనే పూర్తవుతుంది. ఈ జపనీస్…
Washing Machine: గృహ అవసరాల కోసం వాషింగ్ మెషిన్ కొనుగోలు చేసే సమయంలో ఎదురయ్యే మొదటి ప్రశ్నే.. టాప్ లోడ్ వాషింగ్ మెషిన్ తీసుకోవాలా? లేక ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్ తీసుకోవాలా..? అని. అయితే దీనికి సరైన సమాధానం మీ అవసరాలపై ఆధారపడి ఉంటుంది. ఈ రెండు రకాల మెషిన్ల మధ్య డిజైన్ నుంచి పనితీరు వరకు చాలా తేడాలు ఉన్నాయి. ఆ వివరాలేంటో ఒకసారి చూద్దామా.. Plastic Ban: ప్లాస్టిక్ నిషేధానికి ఏపీ ప్రభుత్వం…
ఎలక్ట్రానిక్ పరికరాలు అందుబాటులోకి వచ్చాక పనులన్నీ ఈజీ అయిపోయాయి. వాషింగ్ మెషిన్, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లు, ఏసీలు, గీజర్లు విరివిగా వినియోగిస్తున్నారు. అయితే వీటి వాడకం ఒక్కోసారి ప్రాణాలకు ప్రమాదకరంగా మారుతోంది. ఈ పరికరాలను ఉపయోగించే సమయంలో చిన్న పొరపాటు వల్ల విద్యుత్ అఘాతాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా హైదరాబాద్ లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. వాషింగ్ మెషిన్ ఆపరేటింగ్ చేస్తూ ఓ బాలిక విద్యుత్ షాక్ కు గురై ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన…
ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ మాన్యుమెంటల్ సేల్ ను ప్రారంభించింది. జనవరి 13 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ సేల్ స్టార్ట్ అయ్యింది. జనవరి 19 వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ఈ సేల్ లో భాగంగా ఫ్లిప్ కార్ట్ తమ ప్రొడక్ట్స్ పై కళ్లు చెదిరే డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తోంది. మొబైల్స్, టీవీ అండ్ అప్లియెన్సెస్, స్మార్ట్ గాడ్జెట్స్, హోమ్ అండ్ కిచెన్, ఫ్యాషన్ ఉత్పత్తులపై వేలల్లో తగ్గింపును అందిస్తోంది. మీరు…
దేశ వ్యాప్తంగా ఎండ వేడిమికి ప్రజలు అల్లాడిపోతున్నారు. మండుతున్న సూర్యుని ధాటికి బయటకు రావాలంటే జంకుతున్నారు. చాలా చోట్ల ఉష్ణోగ్రత 50 డిగ్రీలు దాటింది. ఈరోజు నోయిడాలో వాషింగ్ మిషన్ పేలి మంటలు చెలరేగాయి.
Buy LG 7 kg Fully Automatic Front Load Washing Machine Just Rs 29990 in Flipkart: ప్రస్తుత రోజుల్లో అందరి జీవితం ఉరుకుల పరుగుల మీద నడుస్తోంది. దాంతో చాలా మంది చిన్న పనికి కూడా మెషీన్స్ మీద అదరపడుతున్నారు. ఇక వాషింగ్ మిషన్స్ అయితే నిత్యావసర వస్తువుగా మారాయి. బట్టలు ఉతికే పనిని తగ్గించుకోవడం కోసం దాదాపుగా అందరూ వాషింగ్ మిషన్ వాడుతున్నారు. అయితే వాషింగ్ మిషన్ చాలా ధర ఉంటుందని…
Thomson 7kg Washing Machine Offers and Discounts: ‘థామ్సన్’ యొక్క ఎలక్ట్రానిక్ వస్తువులకు భారతదేశంలో మంచి డిమాండ్ ఉంది. ధర తక్కువగా ఉండడం, ఎక్కువ కాలం పని చేయడం వలన థామ్సన్ ఎలక్ట్రానిక్ వస్తువులకు మార్కెట్లో మంచి క్రేజ్ ఉంది. ఈ నేపథ్యంలోనే మీకు వాషింగ్ మెషీన్ అవసరం ఉంటే.. మార్కెట్లో ఎక్కడా తిరగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ బడ్జెట్‌కు సరిపోయేలా, చాలా సంవత్సరాలుగా పనిచేసే అత్యంత ప్రజాదరణ పొందిన థామ్సన్ వాషింగ్ మెషీన్…
శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని మాషానంపేట కాలనీలో దంపతులు పద్మావతి బాయి, మనోజ్ కుమార్ నివసిస్తున్నారు. పద్మావతీబాయి రోజూలాగానే ఇంట్లోని వాషింగ్ మిషన్ తో తల బట్టలు ఉతకడానికి వేసింది. అయితే అదే తన ప్రాణానికి దారి తీస్తుందని ఊహించేకోలేదు ఆమె.
కరోనాకు చెక్ పెట్టేందుకు ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. అయితే, ఓవైపు వ్యాక్సిన్ల కొరత కొన్ని రాష్ట్రాలను వేధిస్తున్నా.. మరోవైపు.. ఇప్పటికీ వ్యాక్సిన్ అంటే అవగాహనలేక భయపడిపోయేవారు కూడా ఉన్నారు.. దీంతో.. కొన్ని సంస్థలు వినూత్న రీతిలో అవగాహన కల్పించేందుకు పూనుకుంటున్నాయి.. వ్యాక్సిన్ వేసుకొండి.. ఈ గిఫ్ట్‌లు గెలుచుకోండి అంటూ ప్రచారం చేస్తున్నాయి.. ఇక, తమిళనాడులోని చెంగల్ పట్టు జిల్లా కోవలంలో ఎస్ టీఎస్ అనే స్వచ్ఛంద సంస్థ వ్యాక్సిన్ పై వినూత్న అవగాహన కార్యక్రమం చేపట్టింది..…