BSNL Recharge Plan 2023: 397కే 150 రోజుల వ్యాలిడిటీ.. 2GB డైలీ డేటా, అపరిమిత కాలింగ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Get 2 GB Daily Data and Unlimited Calls in BSNL Rs 397 Plan: ప్రభుత్వరంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) తమ కస్టమర్లను ఆకర్షించడానికి నిత్యం సరికొత్త ప్లాన్‌లను అందిస్తూనే ఉంది. ప్రస్తుతం టెలికాం రంగంను ఏలుతున్న ఎయిర్‌టెల్, జియోలకు దీటుగా బీఎస్ఎన్ఎల్ ఆఫర్లను ప్రకటిస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే మరో సూపర్ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. రూ. 397తో 150 రోజుల వ్యాలిడిటీని అందిస్తోంది. సుదీర్ఘ వ్యాలిడిటీ కోరుకునే వారికి ఈ ప్లాన్ బాగా నచ్చుతుంది.
తన కస్టమర్ల కోసం బీఎస్ఎన్ఎల్ రూ. 397 బెస్ట్ ప్లాన్‌ను తాజాగా తీసుకువచ్చింది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 150 రోజులు. అంటే 5 నెలలు. ఈ ప్లాన్‌లో కస్టమర్‌లకు ప్రతిరోజు 2GB డేటా, అపరిమిత వాయిస్ కాల్‌లు, ప్రతిరోజూ 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లు లభిస్తాయి. అయితే ఈ ప్రయోజనాలు కేవలం 30 రోజులు మాత్రమే ఉంటాయి. అయితే ఈ రీఛార్జ్ వాలిడిటీ మాత్రం 150 రోజుల పాటు కొనసాగుతుంది. ఇంత తక్కువ ధరలో ఇంత చెల్లుబాటు ప్లాన్ మరేదాంట్లో లేదనే చెప్పాలి.
Also Read
- Mamata Banerjee: మమతా బెనర్జీకి బిగ్ షాక్.. నందిగ్రామ్ పోటీ నుంచి అభ్యర్థి విత్‌డ్రా..
- Danam Nagender : దానం నాగేందర్‌పై అనర్హత వేటు.. స్పీకర్ నిర్ణయాన్ని పక్కనపెట్టిన హైకోర్టు
- Suvendu Adhikari: మమతకు ‘‘శ్రీరాముడి శాపం’’.. బెంగాల్ సీఎం ఫైర్..
- Tarique Rahman: నవంబర్‌లో భారత్‌కు బంగ్లాదేశ్ ప్రధాని రెహమాన్? ఢిల్లీతో చర్చలు షురూ!
Also Read: Asia Cup 2023: నేపాల్‌తో మ్యాచ్.. పాకిస్తాన్ తుది జట్టు ఇదే! డబుల్ సెంచరీ ప్లేయర్ ఆయేగా
రెండు సిమ్‌లు వాడుతున్న వారికి బీఎస్ఎన్ఎల్ రూ. 397 ప్లాన్ బాగా ఉపయోగపడుతుంది. సెకండ్ సిమ్ వ్యాలిడిటీని ఎక్కువకాలం పొడిగించుకోవడం కోసం ఈ ప్లాన్‌ను ఎంచుకోవచ్చు. లేదా ఎక్కువ డేటా, కాలింగ్ అవసరం లేకపోతే.. మీరు ఈ ప్లాన్‌ని యాక్టివేట్ చేయవచ్చు. 150 రోజుల వ్యాలిడిటీ కోసం బీఎస్‌ఎన్‌ఎల్ కంటే ఇతర టెలికాం సంస్థల రీఛార్జ్ ఎక్కువగానే ఉన్నాయి.
తాజావార్తలు
-
Mamata Banerjee: మమతా బెనర్జీకి బిగ్ షాక్.. నందిగ్రామ్ పోటీ నుంచి అభ్యర్థి విత్‌డ్రా..
-
Danam Nagender : దానం నాగేందర్‌పై అనర్హత వేటు.. స్పీకర్ నిర్ణయాన్ని పక్కనపెట్టిన హైకోర్టు
-
Nani: నా సినిమాలకు ఆ ట్యాగ్ వద్దు.. కుండబద్దలు కొట్టిన న్యాచురల్ స్టార్!
-
Uttam Kumar Reddy : తెలంగాణలో నీటి కొరత.. రైతులకు ఉత్తమ్ కీలక హామీ
-
Suvendu Adhikari: మమతకు ‘‘శ్రీరాముడి శాపం’’.. బెంగాల్ సీఎం ఫైర్..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..