Delhi High Court : విదేశీయులు భారత్ లో నివసిస్తున్నట్లు క్లెయిమ్ చేయలేరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi High Court : భారతదేశంలో విదేశీ పౌరుల నివాసం, సెటిల్‌మెంట్‌కు సంబంధించి ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. భారత రాజ్యాంగం విదేశీ పౌరులెవరూ భారతదేశంలో నివసించే, స్థిరపడే హక్కును పొందేందుకు అనుమతించదని కోర్టు పేర్కొంది. విదేశీయుల ప్రాథమిక హక్కులు జీవించే హక్కు, స్వేచ్ఛకే పరిమితమవుతున్నాయని అన్నారు. అజల్ చక్మా అనే వ్యక్తిని నిర్బంధించడం చట్టవిరుద్ధమని దాఖలైన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది.
భారతదేశంలో స్థిరపడే హక్కు
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఇ) ప్రకారం ధర్మాసనం ఈ తీర్పు నిచ్చింది. ఒక విదేశీ పౌరుడు భారత్‌లో నివసించాల్సిన అవసరం ఉందని.. అందుకు ఇక్కడే స్థిరపడే హక్కును కావాలని క్లెయిమ్ చేయలేరనే విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవచ్చని న్యాయమూర్తులు సురేష్ కుమార్ కైట్, మనోజ్ జైన్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
Also Read
- CM Reply: ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ‘ది పారడైజ్’ చూడాలన్న నాని.. సీఎం రేవంత్ రిప్లై ఇదే.!
- Red Alert: ఇవాళ, రేపు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. రెడ్ అలర్ట్ జారీ..!
- ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
- AP Weather Alert: ఉత్తరాంధ్రపై వాయుగుండం పడగ.. 48 గంటలు కీలకం.. భారీ వర్షాలు, వరదల ముప్పు!
Read Also:Atal Setu : ముంబై కొత్త జీవం ‘అటల్ సేతు’ను నేడు ప్రారంభించనున్న మోడీ
స్వేచ్ఛకు ప్రాథమిక హక్కు
విదేశీయుడు ప్రాథమిక హక్కులు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కింద ప్రకటించబడిన ప్రాథమిక హక్కులకు మాత్రమే పరిమితం చేయబడతాయని, జీవించడానికి, అతడికి కావాల్సిన స్వేచ్ఛను మాత్రమే అందించగలమని ఆయన అన్నారు.
మీ బాధకు మిమ్మల్ని మీరు నిందించుకోండి
బంగ్లాదేశ్‌కు చెందిన అజల్ చక్మా కేసులో విచారణ సందర్భంగా.. బంగ్లాదేశ్ పాస్‌పోర్ట్‌తో దేశం విడిచిపెట్టిన అతను తిరిగి భారతదేశానికి ఎలా వచ్చాడో వివరించడంలో విఫలమైనందున అతని బాధకు తానే కారణమని హైకోర్టు పేర్కొంది.
Read Also:Guntur Kaaram: గుంటూరు కారం స్ట్రీమింగ్ పార్టనర్ ఫిక్స్.. ఎక్కడంటే?
తాజావార్తలు
-
Joe Root Record: 36 ఏళ్ల వయసులోనూ రూట్ తగ్గేదేలే.. సచిన్ టెండూల్కర్ రేర్ రికార్డు బ్రేక్!
-
Varanasi : ‘వారణాసి’లో తన షూటింగ్ పార్ట్ పూర్తి చేసిన మహేశ్ బాబు
-
Motorola Signature 27: మోటరోలా సిగ్నేచర్ 27 లాంచ్.. 200MP కెమెరా, Gemini AI, Bang & Olufsen ఆడియో ఫీచర్స్
-
Rubik’s Cube World Record: 6 ఏళ్ల చిన్నారి అద్భుతం.. 4.27 సెకన్లలో రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేసి ప్రపంచ రికార్డు
-
CM Reply: ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ‘ది పారడైజ్’ చూడాలన్న నాని.. సీఎం రేవంత్ రిప్లై ఇదే.!
ట్రెండింగ్
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!