55 inch Smart TV : భారత మార్కెట్లో స్మార్ట్ టీవీలకు డిమాండ్ నిరంతరం పెరిగింది. ఇప్పుడు ప్రజలు స్మార్ట్‌ఫోన్‌లతో పాటు తమ ఇళ్లలో స్మార్ట్ టీవీలను చూసేందుకు ఇష్టపడుతున్నారు. స్మార్ట్ టీవీ మార్కెట్‌లో చిన్న నుంచి పెద్ద వరకు అన్ని పరిమాణాల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ సిరీస్‌లో ప్రస్తుతం విపరీతమైన డిమాండ్ ఉన్న 55 ఇంచుల స్టార్మ్ టీవీల గురించి తెలుసుకుందాం. వీటిపై ఇ-కామర్స్ సైట్ అమెజాన్‌లో భారీ తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. ఈ జాబితాలో రెడ్ మీ నుంచి సోనీ కంపెనీల అనేక మోడల్స్ అందుబాటులో ఉన్నాయి.
రెడ్ మీ 55 అంగుళాల ఎఫ్ సిరీస్ UHD 4K స్మార్ట్ ఎల్ ఈడీ ఫైర్ టీవీ
ఈ టీవీ అసలు ధర రూ. 54,999.. కానీ అమెజాన్‌లో ఈ టీవీపై 35 శాతం తగ్గింపు ఇస్తుంది. ఆ తర్వాత మీరు దీన్ని కేవలం రూ. 35,999కి కొనుగోలు చేయవచ్చు.
డిస్ ప్లే : 60హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌తో 4కే అల్ట్రా హెడ్ డీ రిజల్యూషన్.
కనెక్టివిటీ: డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, 2 HDMI పోర్ట్‌లు, 2 USB పోర్ట్‌లు, బ్లూటూత్ 5.0, ఈథర్‌నెట్, 3.5ఎంఎం ఇయర్‌ఫోన్ జాక్.
సౌండ్ : 30వాట్స్ సౌండ్ అవుట్‌పుట్‌తో డాల్బీ ఆడియో, DTS వర్చువల్:X, DTS-HD సౌండ్ టెక్నాలజీ. ఈ టీవీ అద్భుతమైన విజువల్, ఆడియో క్వాలిటీతో వస్తుంది. ఇది మూవీస్, గేమింగ్ ఎంటర్ టైన్ మెంట్ ను డబుల్ చేస్తుంది.
Read Also:Madhavaram Krishna Rao: ఎమ్మెల్యే శంకర్‌పై చర్యలు తీసుకోండి.. ఎమ్మెల్యే మాధవరం సీరియస్..
టీసీఎల్ 55 అంగుళాల మెటాలిక్ బెజెల్-లెస్ స్మార్ట్ ఎల్ ఈడీ గూగుల్ టీవీ
ఈ స్మార్ట్ టీవీ అసలు ధర రూ.77,990. కానీ ఈ టీవీ అమెజాన్‌లో 59 శాతం తగ్గింపుతో కేవలం రూ. 31,990కే వస్తుంది.
పర్ఫామెన్స్ : 2GB RAM, 16GB నిల్వతో స్మూత్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది.
ప్రాసెసర్: 64-బిట్ క్వాడ్ కోర్ ప్రాసెసర్.
కనెక్టివిటీ: డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, స్క్రీన్ మిర్రరింగ్.
స్మార్ట్ ఫీచర్‌లు: Google అసిస్టెంట్, ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్, ఇతర స్ట్రీమింగ్ సర్వీసులు
డిస్ ప్లే: UHD 4K LED ప్యానెల్, అద్భుతమైన విజువల్ క్వాలిటీని అందిస్తుంది. ఈ టీవీతో 2 సంవత్సరాల వారంటీ కూడా అందుబాటులో ఉంది.
Read Also:Narayana Murthy: కింగ్ ఫిషర్ టవర్స్‌లో ఫ్లాట్ కొనుగోలు చేసిన నారాయణ మూర్తి.. ధర ఎంతంటే?
Sony Bravia 55 అంగుళాల 4కే అల్ట్రా హెచ్ డీ స్మార్ట్ ఎల్ ఈడీ టీవీ
ఈ సోనీ స్మార్ట్ టీవీ ధర రూ. 99,900. కానీ అమెజాన్‌లో ఈ టీవీపై 42శాతం తగ్గింపు ఇస్తుంది. తగ్గింపు తర్వాత, ఈ టీవీని కేవలం రూ. 57,990లకే కొనుగోలు చేయవచ్చు.
రేటింగ్: 4.7 యూజర్ రేటింగ్.
కనెక్టివిటీ: సెట్-టాప్ బాక్స్‌లు, బ్లూ-రే ప్లేయర్‌లు, గేమింగ్ కన్సోల్‌లను కనెక్ట్ చేయడానికి 3 HDMI పోర్ట్‌లు.
స్మార్ట్ ఫీచర్‌లు: Google TV, వాచ్‌లిస్ట్, OK Google, Google Play, Chromecast, ఇన్ బిల్డ్ మైక్. Sony Bravia దాని ప్రీమియం లుక్స్ , అద్భుతమైన ఫీచర్లకు ప్రసిద్ధి చెందింది.