55 inch Smart TV : భారత మార్కెట్లో స్మార్ట్ టీవీలకు డిమాండ్ నిరంతరం పెరిగింది. ఇప్పుడు ప్రజలు స్మార్ట్‌ఫోన్‌లతో పాటు తమ ఇళ్లలో స్మార్ట్ టీవీలను చూసేందుకు ఇష్టపడుతున్నారు.
Redmi Smart Fire TV 4K 43 Inch price is Rs 26,999 in India: చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ షియోమీకి చెందిన ‘రెడ్‌మీ’.. స్మార్ట్‌ఫోన్ రంగంలోనే కాదు టీవీ రంగంలోనూ దూసుకెళుతోంది. సామాన్యులకు కూడా అందుబాటులో ధరలో స్మార్ట్ టీవీలను అందిస్తోన్న రెడ్‌మీ.. తాజాగా సరికొత్త స్మార్ట్ టీవీని మార్కెట్‌లో రిలీజ్ చేసింది. అమెజాన్�