GST-TV prices: మోడీ సర్కార్ సామాన్య ప్రజలకు జీఎస్టీ సవరణలతో శుభవార్త చెప్పారు. ఈ పెస్టివల్ సీజన్‌కు ముందే సగటు ప్రజలకు అవసరయ్యే అన్ని వస్తువులపై జీఎస్టీని తగ్గించారు. ముఖ్యంగా, ఎలక్ట్రానిక్ వస్తువులు, కార్లు, నిత్యావరసరాలు మరింత సరసమైన ధరలకు వినియోగదారుడికి అందుబాటులోకి రాబోతున్నాయి. ముఖ్యంగా, పండగలకు ముందు ప్రీమియం టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు కొనుగోలు చేయాలనే వారికి పండగే అని చెప్పవచ్చు.
కొడాక్ కంపెనీ భారత్ లో కొత్త QLED స్మార్ట్ టీవీల ప్రత్యేక ఎడిషన్‌ను విడుదల చేసింది. ఈ లైనప్‌లో 24 అంగుళాలు, 32 అంగుళాలు, 40 అంగుళాలు అనే మూడు సైజుల్లో స్మార్ట్ టీవీలు ఉన్నాయి. కొడాక్ తాజా టీవీల ధర రూ. 6,399 నుంచి ప్రారంభమవుతుంది. కొడాక్ తాజా టీవీలు QLED ప్యానెల్‌లతో మార్కెట్లోకి విడుదలయ్యాయి. ఈ స్మార్ట్ టీవీలు 36W ఇన్-ఇయర్ సౌండ్ అవుట్‌పుట్, JioHotstar, YouTube, Sony Liv, Prime Video, Zee5…
Duddilla Sridhar Babu : తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తాజాగా NTVకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాష్ట్రంలో డిజిటల్ సేవల విస్తరణపై కీలక ప్రకటనలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ ఇంటర్నెట్, టెలిఫోన్, కంప్యూటర్ సేవలను తక్కువ ధరలో అందించేందుకు ప్రభుత్వం నూతన ప్రణాళికతో ముందుకు వెళ్తుందని ఆయన తెలిపారు. “ఇప్పటి వరకు ఉన్న T-Fiber సేవలను మరింత విస్తరించి, నూతన సర్వీసులు జత చేస్తూ T-NXTగా ఆవిష్కరిస్తున్నాం,” అని మంత్రి చెప్పారు. ప్రతి ఇంటికి…
Duddilla Sridhar Babu : తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తాజాగా T-ఫైబర్ ఆఫీస్ లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మారుమూల ప్రాంతాల ప్రజలందరికీ ఇంటర్నెట్ కనెక్టివిటీ అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. శ్రీధర్ బాబు పేర్కొన్నదానినిబట్టి, ఇప్పటికే దాదాపు 20 జిల్లాల్లో ఫైబర్ కనెక్టివిటీ కార్యక్రమం తుది దశలో ఉంది. త్వరలోనే ఆ ప్రాంతాలకు సేవలు అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. “ఇంటర్నెట్, టెలిఫోన్, టెలివిజన్…
మార్కెట్ లో స్మార్ట్ టీవీలకు కొదవ లేదు. ప్రముఖ కంపెనీలన్నీ అదిరిపోయే ఫీచర్లతో టీవీలను మార్కెట్ లోకి రిలీజ్ చేస్తున్నాయి. కంపెనీల మధ్య పోటీతో స్మార్ట్ టీవీలు తక్కువ ధరలోనే అందుబాటులో ఉంటున్నాయి. అంతేకాదు సేల్స్ ను పెంచుకునేందుకు బంపరాఫర్లను ప్రకటిస్తున్నాయి. ఏకంగా వేలల్లో డిస్కౌంట్ అందిస్తున్నాయి. మీరు ఈ మధ్యకాలంలో కొత్త స్మార్ట్ టీవీని కొనాలని చూస్తున్నారా? అయితే మీకు ఇదే మంచి ఛాన్స్. ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో InnoQ Spectra…
Budget 2025: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు (ఫిబ్రవరి 1) వరుసగా ఎనిమిదోసారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టింది. ఈ సందర్భంగా సాధారణ ప్రజలకు ఉపశమనం కలిగించే న్యూస్ చెప్పింది. అయితే, 2025-26 బడ్జెట్‌లో కొన్ని రకాల వస్తువలపై కేంద్ర ప్రభుత్వం ప్రాథమిక కస్టమ్ డ్యూటీ నుంచి మినహాయింపులు ఇస్తున్నట్లు ప్రకటించింది.
సాధారణ టీవీలు దాదాపు కనుమరుగై పోయాయి. ఇప్పుడంతా స్మార్ట్ టీవీలదే హవా. ఆండ్రాయిడ్ యాప్స్, లేటెస్ట్ ఫీచర్లతో స్మార్ట్ టీవీలు వస్తుండడంతో డిమాండ్ పెరిగింది. చిన్నదో, పెద్దదో మొత్తానికి ఇంట్లో స్మార్ట్ టీవీ ఉండాలని ఫిక్స్ అవుతున్నారు జనాలు. టీవీ తయారీ కంపెనీలు ఒకదాన్ని మించి మరొకటి కొత్త కొత్త ఫీచర్లతో స్మార్ట్ టీవీలను మార్కెట్ లోకి రిలీజ్ చేస్తున్నాయి. అంతే కాదు పండగలు, ప్రత్యేక సేల్స్ సందర్భంగా కళ్లు చెదిరే ఆఫర్స్ అందుబాటులో ఉంచుతున్నాయి. ప్రముఖ…
ప్రపంచం మొత్తం టెక్నాలజీ విషయంలో ఎంతగా అభివృద్ధి చెందుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు మీ ఇంట్లోనే సినిమా హాల్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. అవును, మీరు చదివింది నిజమే. ఇందుకోసం TCL అనే కంపెనీ భారతదేశంలో సినిమా థియేటర్ సైజు లాగా ఏకంగా 115 అంగుళాల అతి పెద్ద స్మార్ట్ టీవీని విడుదల చేసింది. దీని పేరు ‘115X99 మాక్స్’. ఈ టీవీ ధర అక్షరాలా రూ.29,99,900. ఈ టీవీ కావాలంటే కాస్త భారీగానే ఖర్చు…
చాలా మంది కొత్త సంవత్సరంలో కొత్త కొత్త వస్తువులు కొనాలని చూస్తుంటారు. కొందరు టూవీలర్స్, స్మార్ట్ ఫోన్స్, టీవీలు, ఇంకా ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అయితే తాము కొనుగోలు చేయాలనుకునే ప్రొడక్ట్స్ పై ఆఫర్స్ ఉంటే బాగున్ను అని ఆలోచిస్తుంటారు. అంతేకాదు తక్కువ ధరలో క్వాలిటీ, అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉండాలని చూస్తుంటారు. మరి మీరు కూడా మీ ఇంట్లోకి కొత్త స్మార్ట్ టీవీ కొనాలని చూస్తున్నారా?, తక్కువ ధరలో లేటెస్ట్ ఫీచర్స్ ఉండాలని…
55 inch Smart TV : భారత మార్కెట్లో స్మార్ట్ టీవీలకు డిమాండ్ నిరంతరం పెరిగింది. ఇప్పుడు ప్రజలు స్మార్ట్ఫోన్లతో పాటు తమ ఇళ్లలో స్మార్ట్ టీవీలను చూసేందుకు ఇష్టపడుతున్నారు.