ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ లో ప్రైమ్ డే సేల్ వచ్చేస్తోంది. జూలై 12 నుంచి అమెజాన్‌లో ప్రైమ్ డే 2025 సేల్ ప్రారంభం కానుంది. జూలై 14 వరకు కొనసాగుతుంది. ఈ సేల్ సందర్భంగా, స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ టీవీలు, అనేక ఇతర గాడ్జెట్‌లపై భారీ డిస్కౌంట్‌లు అందుబాటులో ఉన్నాయి. సేల్‌కు ముందు, కంపెనీ కొన్ని ప్రత్యేక ఆఫర్‌లను కూడా ఆవిష్కరించింది. ఈ సేల్‌లో స్మార్ట్ టీవీలపై కూడా క్రేజీ ఆఫర్‌లు ఉంటాయని కంపెనీ…
55 inch Smart TV : భారత మార్కెట్లో స్మార్ట్ టీవీలకు డిమాండ్ నిరంతరం పెరిగింది. ఇప్పుడు ప్రజలు స్మార్ట్‌ఫోన్‌లతో పాటు తమ ఇళ్లలో స్మార్ట్ టీవీలను చూసేందుకు ఇష్టపడుతున్నారు.