Narayana Murthy: కింగ్ ఫిషర్ టవర్స్‌లో ఫ్లాట్ కొనుగోలు చేసిన నారాయణ మూర్తి.. ధర ఎంతంటే?
- కింగ్ ఫిషర్ టవర్స్‌లో ఫ్లాట్ కొనుగోలు చేసిన నారాయణ మూర్తి
- ఈ ఫ్లాట్ విలువ రూ. 50 కోట్లు
- ఇదే భవనంలో భార్య పేరుపై గతంలో ఫ్లాట్ కొనుగోలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి బెంగళూరులోని కింగ్‌ఫిషర్ టవర్స్‌లో విలాస వంతమైన ఫ్లాట్‌ను కొనుగోలు చేశారు. రూ. 50 కోట్ల విలువైన ఈ విలాసవంతమైన ఫ్లాట్, ఈ ప్రాంతంలోని నివాస ప్రాపర్టీ ధరలకు కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేసిందట. చదరపు అడుగు ధర రూ.59,500 పలికిందని సమాచారం. ఈ భవనంలోని పదహారవ అంతస్తులో ఉన్న ఈ లగ్జరీ ఫ్లాట్ సుమారు 8,400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఇందులో నాలుగు బెడ్‌రూమ్‌లు ఉన్నట్లు తెలిసింది. దీంతో పాటు ఐదు కార్లు పార్క్ చేసుకోవడానికి ప్లేస్ ఇచ్చారు. అయితే.. నారాయణ మూర్తి ఈ వార్తకు సంబంధించి వివరణ ఇవ్వలేదు.
READ MORE: TVK president Vijay: ప్రస్తుత పరిస్థితులను చూసి అంబేద్కర్ తలదించుకునే వారు..
Also Read
- RBI: ఆర్బీఐ షాక్ ఇవ్వబోతుందా? రేపు వడ్డీ రేట్లు పెరగబోతున్నాయా? నిపుణుల అంచనా ఇదే!
- Cash Withdrawal Surges: ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణలో కొత్త రికార్డు.. ఏకంగా రూ.2.24 లక్షల కోట్లు డ్రా!
- IndiGo Flight Fare Hike: ఇండిగో విమాన ప్రయాణికులకు షాక్.. నేటి నుంచి రూ.350 వరకు అదనపు భారం, కొత్త ఛార్జీలు ఇవే!
- Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
యూబీ సిటీలోని కింగ్‌ఫిషర్ టవర్స్ నగరం నడిబొడ్డున 34-అంతస్తులు నిర్మించారు. ఇందులో 81 విలాసవంతమైన నివాసాలు ఉన్నాయి. ఇందులోనే ప్రముఖ వ్యాపారవేత్త కిరణ్ మజుందార్ షా, కర్ణాటక మంత్రి కేజీ జార్జ్ కుమారుడు రాణా తదితర ప్రముఖులు నివాసం ఉంటున్నారు. ఇదిలా ఉండగా.. ఈ విలాసవంతమైన కింగ్‌ఫిషర్ టవర్స్‌లో నాలుగేళ్ల క్రితం నారాయణమూర్తి భార్య సుధామూర్తి పేరుపై ఓ ఫ్లాట్‌ను కొనుగోలు చేశారు. 23వ అంతస్తులో ఉన్నఈ ఫ్లాట్ ధర రూ.29కోట్లకు కొన్నారు.
READ MORE: Maharashtra: ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేసిన సీఎం, డిప్యూటీ సీఎంలు
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!