What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* టీ 20 వరల్డ్ కప్: నేటి నుంచి సూపర్ 12 మ్యాచ్‌లు.. ఇవాళ మధ్యాహ్నం 12.30 గంటలకు ఆస్ట్రేలియాతో న్యూజిలాండ్ ఢీ
* టీ 20 వరల్డ్ కప్‌లో ఇవాళ సాయంత్రం 4.30 గంటలకు పెర్త్ వేదికగా ఇంగ్లండ్ – ఆఫ్ఘనిస్థాన్ మధ్య మ్యాచ్
Also Read
- Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
- Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
* టీ20 వరల్డ్ కప్‌లో రేపు మధ్యాహ్నం 1.30 గంటలకు ఇండియా – పాకిస్థాన్ మధ్య మ్యాచ్.. 27న మధ్యాహ్నం 12.30 గంటలకు భారత్-నెదర్లాండ్స్ మ్యాచ్.. 30న సాయంత్రం 4.30 గంటలకు ఇండియా-సౌతాఫ్రికా మ్యాచ్.. నవంబర్ 2న మధ్యాహ్నం 1.30 గంటలకు ఇండియా-బంగ్లాదేశ్ మ్యాచ్, నవంబర్ 6న మధ్యాహ్నం 1.30కి ఇండియా-జింబాబ్వే మ్యాచ్
* విజయవాడ: దీపావళి పండుగ నేపథ్యంలో నేటి నుంచి ప్రత్యేక రైళ్లు.. తిరుపతి-శ్రీకాకుళం మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్న దక్షణ మధ్య రైల్వే
* తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెంచుతున్న మునుగోడు ఉప ఎన్నికలు.. నేడు మునుగోడులో అధికార, ప్రతిపక్షాలకు చెందిన నేతల ప్రచారం..
* బాపట్ల : చీరాల వైకుంఠపురo దర్గాలో మూడు రోజుల పాటు 51వ గంధం ఉరుసు మహోత్సవం..
* గుంటూరు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఏపీ పీసెట్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ గడువు నేటితో ముగింపు…
* అంబేద్కర్ కోనసీమ: నేడు రామచంద్రపురం నుండి కాకినాడ జిల్లా కరప మండలం విజయ రాయుడు పాలెం వరకు సాగనున్న అమరావతి రైతులు పాదయాత్ర.. ద్రాక్షారామలో భీమేశ్వర స్వామి దర్శనం చేసుకోనున్న రైతులు
* పల్నాడు: గురజాలలో నేటితో ముగియనున్న ముత్యాలమ్మ అమ్మవారి జాతర…
* నెల్లూరు జిల్లా ముత్తుకూరు.మండలం నారికేళ్ల పల్లి లో పర్యటించనున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి
* నెల్లూరు: జీఎస్‌ఎల్‌వీ మార్క్-3 రాకెట్ ప్రయోగానికి మొదలైన కౌంట్ డౌన్.. 24 గంటల కౌంట్ డౌన్ అనంతరం రాకెట్ ప్రయోగం.. యూకేకు చెందిన 36 నానో ఉపగ్రహాలను కక్ష్యలోకి చేర్చనున్న శాస్త్రవేత్తలు.. ప్రయోగ ప్రక్రియపై శాస్త్రవేత్తలతో ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ సమావేశం
* ఏలూరు జిల్లా: పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించనున్న జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు.. అనంతరం ధవళేశ్వరంలో జలవనరుల శాఖ అధికారులతో సమావేశం లో పాల్గొనున్న మంత్రి
* తూర్పుగోదావరి జిల్లా: సర్ ఆర్థర్ కాటన్ ఆనకట్ట కట్టడాన్ని ప్రపంచ చారిత్రక కట్టడంగా గుర్తింపు పొందిన సందర్భంగా నేడు ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద అభినందన సభ.. ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా పాల్గొననున్న మంత్రి అంబటి రాంబాబు.. హాజరుకానున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రతిజాత్రినిధులు, అధికారులు
* అనంతపురం : కళ్యాణదుర్గం మండల పరిధిలోని లక్ష్మీపురం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి ఉషశ్రీ చరణ్ .
* విజయవాడ చెస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నేడు, రేపు రాష్ట్ర స్థాయి మహిళ చెస్ టోర్నమెంట్ పోటీలు
* విజయవాడ: నేటి నుంచి ఏపీ పీజీ సెట్ కౌన్సిలింగ్ ప్రారంభం
* శ్రీ సత్య సాయి జిల్లా: హిందూపురం మండలంలోని తూమకుంట 132 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్లో మరమ్మతుల కారణంగా పలు గ్రామాల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వర కు విద్యుత్ సరఫరాలో అంతరాయం
* విజయనగరం: నేడు బొబ్బిలి ప్రజలకు త్రాగునీటిని అందించడానికి నిర్మించిన మంచినీటి రిజర్వాయర్‌ను ప్రారంభించనున్న మంత్రి బొత్స సత్యనారాయణ.
* పార్వతీపురం మన్యం జిల్లా: నేడు బోస్ బొమ్మ జంక్షన్ లో 108, 104 వాహనాలను ప్రారంభించనున్న డిప్యూటీ సీఎం రాజన్నదొర
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!