RSS: దేశ ద్రోహులు ఆర్ఎస్ఎస్ను అర్థం చేసుకునే అవకాశం లేదు.. !
- దేశ ద్రోహులు ఆర్ఎస్ఎస్ ను అర్థం చేసుకోలేరంటూ కేంద్రమంత్రి ఆగ్రహం..
- భారత్ పరువు తీసేందుకే రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలు చేస్తారు..
- రాహుల్ లాంటి వారు ఎన్నో జన్మలు ఎత్తిన ఆర్ఎస్ఎస్ విధానాలను అర్థం చేసుకోలేరు: గిరిరాజ్ సింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RSS: ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ కేంద్రం ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. టెక్సాస్లోని యూనివర్సిటీలో ప్రవాస భారతీయులతో ముచ్చటిస్తూ.. ప్రధాని మోడీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్పై విమర్శలు చేశారు. అయితే, రాహుల్ కామెంట్స్ పై బీజేపీ ఘాటుగా రియాక్ట్ అయింది. ఇతర దేశాల్లో భారతదేశాన్ని అవమానించే అలవాటు ఆయనకీ ముందు నుంచే ఉందంటూ మండిపడింది. ఈ మేరకు కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ మాట్లాడుతూ.. దేశ ద్రోహులు ఆర్ఎస్ఎస్ ను అర్థం చేసుకోలేరని సీరియస్ అయ్యారు. భారత్ పరువు తీసేందుకే రాహుల్ విదేశీ పర్యటనలు చేస్తారని అన్నారు.
Read Also: Box Office: రచ్చ రేపుతున్న శనివారం.. పాపం గోట్!
Also Read
ఇక, ఆర్ఎస్ఎస్ విధానాల గురించి తెలుసుకోవాలంటే రాహుల్ లాంటి వారికి ఎన్నో జన్మలు ఎత్తాల్సి వస్తోందని కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. విదేశాలకు వెళ్లి దేశాన్ని విమర్శించే వారికి ఆర్ఎస్ఎస్ భావజాలం గురించి తెలుసుకునే అవకాశం లేదు.. రాహుల్ ఎప్పటికీ ఆ వ్యవస్థ విధానాలను అర్థం చేసుకోరు.. ఆర్ఎస్ఎస్ భారతదేశ విలువలు, సంస్కృతి నుంచి పుట్టిందన్నారు. కాగా, అంతకముందు రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. భారత్ అంటే ఒకే ఆలోచన, భావజాలం అని ఆర్ఎస్ఎస్ నమ్ముతుంది, మహిళలు కేవలం ఇంటి పనికి, వంట పనికి మాత్రమే పరిమితమని భావిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత సంప్రదాయాలు, భాషలపై బీజేపీ దాడి చేస్తోందని ఆయన ఆరోపించారు. లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత దేశంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్పై వ్యతిరేక పోరాటం స్పష్టంగా కనిపించిందని రాహుల్ గాంధీ విమర్శించారు.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!