Supreme Court: ప్రశాంత్ కిషోర్‌కు సుప్రీంకోర్టు షాక్.. పిటిషన్ తీరుపై చీవాట్లు
- ప్రశాంత్ కిషోర్‌కు సుప్రీంకోర్టు షాక్
- జన్ సురాజ్ పార్టీ పిటిషన్ తిరస్కరణ
- పిటిషన్ తీరుపై చీవాట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జన్ సురాజ్ పార్టీ అధినేత, ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. గతేడాది నవంబర్‌లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను సవాల్ చేస్తూ ప్రశాంత్ కిషోర్ పిటిషన్ దాఖలు చేశారు. శుక్రవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం.. విచారించడానికి నిరాకరిస్తూ పిటిషన్ కొట్టేసింది.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు. ఇప్పుడు మీరు ప్రచారం కోసం ఈ న్యాయ వేదికను ఉపయోగిస్తున్నారా?’’ అంటూ వ్యాఖ్యానించింది. జస్టిస్ జోయ్‌మల్య బాగ్చి.. పిటిషన్ తీరును ప్రశ్నించారు. ఇటువంటి వాదనలు నేరుగా సుప్రీంకోర్టు ముందు ఎలా లేవనెత్తుతారని జన్ సురాజ్ పార్టీ న్యాయవాదిని నిలదీశారు. ఆర్టికల్ 32 కింద ఈ విషయాన్ని విచారించడానికి తిరస్కరించింది. బదులుగా బీహార్ హైకోర్టును సంప్రదించమని సూచించింది.
Also Read
- CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
- CJP Protest: ‘ఈగను చంపేందుకు సుత్తి వద్దు’.. సీజేపీ నిరసన వేళ సుప్రీం కీలక వ్యాఖ్యలు.!
- Rahul Gandhi: ఎలాన్ మస్క్‌కు మద్దతుగా రాహుల్ వ్యాఖ్యలు.. బీజేపీకి కొత్త అస్త్రం!
- Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
ఇది కూడా చదవండి: Delhi Shocking: ప్రాణం తీసిన అధికారుల నిర్లక్ష్యం.. గుంతలో పడి యువకుడి మృతి
ఓటర్లకు రూ. 15,600 కోట్లు నగదు పంపిణీ చేసి అక్రమంగా ఎన్నికల్లో గెలిచారనే ప్రశాంత్ కిషోర్ పిటిషన్‌లో పేర్కొన్నారు. 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పూర్తిగా రద్దు చేయాలని కోరారు. అయితే జన్ సురాజ్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించడానికి నిరాకరించింది. అయితే ప్రధాన న్యాయమూర్తి సూర్య కాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఇదే అభ్యర్థనతో బీహార్ హైకోర్టును ఆశ్రయించే స్వేచ్ఛను పిటిషనర్ పార్టీకి ఇచ్చింది.
ఇది కూడా చదవండి: 47% డిస్కౌంట్, 4K సపోర్టుతో Portronics Beem 510 స్మార్ట్ ప్రొజెక్టర్.. అమెజాన్ వరల్డ్ కప్ సేల్ స్పెషల్
తాజావార్తలు
-
US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
-
The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. ‘ది ప్యారడైజ్’ ఓటీటీలో ఊహించని మార్పులు!
-
RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
-
Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
-
CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు