CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
- CJP నిరసనకు ముందు ఢిల్లీ పోలీసుల కీలక ఆదేశం
- జంతర్ మంతర్ చుట్టూ మొబైల్ ఇంటర్నెట్ సేవలు బంద్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CJP Protest: ఎన్నికల ప్రధాన కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 10 శనివారం ఢిల్లీలో నిరసనకు కాక్రోచ్ జనతా పార్టీ(CJP) పిలుపునిచ్చింది. ఇప్పటికే, ఢిల్లీ పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. మరోవైపు, మెట్రో స్టేషన్లు మూసేయడంతో పాటు ఢిల్లీకి వచ్చే పలు రైళ్లను రద్దు చేశారు.
ఇదిలా ఉంటే, తాజాగా మరో నిర్ణయం తీసుకున్నారు. జంతర్ మంతర్ పరిసర ప్రాంతాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవల్ని 24 గంట పాటు నిలిపేయాలని ఆదేశించారు. ఢిల్లీలోని జన్‌పథ్–కర్తవ్య పథ్ కూడలి నుంచి నాలుగు కిలోమీటర్ల పరిధిలో శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేయాలని పోలీసులు ఆదేశించారు.
Also Read
- CJP Protest: ‘ఈగను చంపేందుకు సుత్తి వద్దు’.. సీజేపీ నిరసన వేళ సుప్రీం కీలక వ్యాఖ్యలు.!
- Rahul Gandhi: ఎలాన్ మస్క్‌కు మద్దతుగా రాహుల్ వ్యాఖ్యలు.. బీజేపీకి కొత్త అస్త్రం!
- Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
- Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
అక్టోబర్ 9 రాత్రి 10 గంటల నుండి అక్టోబర్ 10 రాత్రి 10 గంటల వరకు ఈ సేవలు నిలిపివేయబడతాయి. అన్ని రకాల మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేయాలని కేంద్ర హోం శాఖ ఆదేశాలు జారీ చేసింది.
తాజావార్తలు
-
CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
-
Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
-
RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
-
Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
-
IND Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తుది జట్లు ఇదే..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు