మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. ఎన్నికల సందర్భంగా తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఆయన దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.
యోగా గురువు బాబా రాందేవ్‌కు సుప్రీంకోర్టులో మళ్లీ చుక్కెదురైంది. ఆయన చెప్పిన క్షమాపణను మరోసారి న్యాయస్థానం తిరస్కరించింది. మేము అంత ఉదారంగా ఉండలేమని పేర్కొంది.
సుప్రీంకోర్టులో పశ్చిమబెంగాల్ ప్రభుత్వానికి చుక్కెదురైంది. సందేశ్‌ఖాలీ కేసులో సీబీఐ విచారణకు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం చేసిన అప్పీల్‌ను ధర్మాసనం కొట్టివేసింది.