CJP Protest: ‘ఈగను చంపేందుకు సుత్తి వద్దు’.. సీజేపీ నిరసన వేళ సుప్రీం కీలక వ్యాఖ్యలు.!
- సీజేపీ నిరసనల వేళ ఢిల్లీలో పోలీసుల ఆంక్షలు..
- ఆంక్షలు ప్రజా జీవనానికి అడ్డుకావద్దని సూచించిన సుప్రీంకోర్టు..
- జంతర్ మంతర్‌కు ప్రత్యామ్నాయం వేదిక పరిశీలనకు కేంద్రం హామీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CJP Protest: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ అక్టోబర్ 10 శనివారం ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) భారీ నిరసనకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు విధించిన ఆంక్షలపై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. 57 మెట్రో స్టేషన్లను మూసేయాలన్న పోలీసుల నిర్ణయంపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రజా రవాణాను పూర్తిగా నిలిపేయడం వల్ల సాధారణ పౌరుల హక్కులకు భంగం కలుగుతుందని వ్యాఖ్యానించారు. మెట్రో రైళ్ల రాకపోకల్ని పూర్తిగా నిషేధించకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది.
చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం.. నిరసనలను నియంత్రించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవచ్చని, అయితే అవి ప్రజలకు భారంగా మారొద్దని సూచించారు. “ఈగను చంపడానికి సుత్తిని ఉపయోగించకూడదు” అన్న సూత్రాన్ని గుర్తుంచుకోవాలని సీజేఐ వ్యాఖ్యానించారు.
Also Read
- Sonia Gandhi: ‘ఇది పొలిటికల్ బుక్ కాదు’.. తన కొత్త పుస్తకం ‘Belonging’పై సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు
- Delhi Air Pollution After Diwali: ఢిల్లీలో మళ్లీ తీవ్ర వాయు కాలుష్యం.. AQI 366కు చేరిక, పొగమంచుతో కప్పుకున్న నగరం
- Air Pollution: ఆందోళనకరంగా హైదరాబాద్ వాయు కాలుష్య పరిస్థితి.. ఢిల్లీలో డేంజర్ బెల్స్..
- Eisenkot: ఇజ్రాయెల్ రాజకీయాల్లో కీలక పరిణామం.. ప్రభుత్వం ఏర్పాటుకు ఐసన్కోట్కు ఆహ్వానం..
ఇదే సమయంలో జంతర్ మంతర్‌కు బదులుగా మరో నిరసన ప్రదేశాన్ని కేటాయించే అంశాన్ని పరిశీలిస్తామని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. దీనిపై తగిన నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని కోరింది. నిరసన హక్కుతో పాటు పౌరలు ప్రయాణస్వేచ్ఛ, ప్రజా రవాణా వినియోగం, ప్రాథమిక సౌకర్యాలను కూడా కాపాడే హక్కు ఉందని కోర్టు పేర్కొంది.
తాజావార్తలు
-
Nvidia CEO Controversy: ‘నేను నా భార్యకు ద్రోహం చేశాను,’.. చైనా గూఢచారితో వివాహేతర సంబంధం నిజమేనన్న ఎన్విడియా సీఈఓ
-
Virat Kohli: కోహ్లీ 100 సెంచరీల వేట.. గిల్, అయ్యర్‌కు తప్పిన చిక్కు.. గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Airtel నుంచి ‘Buy 1 Get 1’ ఆఫర్.. ఆ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే రెండుసార్లు ప్రయోజనం..!
-
Pete Hegseth: ‘పీట్ హెగ్సెత్ దిగిపోవాల్సిందే’.. ట్రంప్ ప్రభుత్వానికి డెమోక్రాట్ల షాక్.. అభిశంసనకు సిద్ధం!
-
IND vs NZ 3rd ODI: అక్షర్ పటేల్ ఎందుకు.. అతడే సరైనోడు.. మూడో వన్డేలో ఛాన్స్ ఇవ్వండి!
ట్రెండింగ్
-
Realme నుంచి పవర్ఫుల్ 5G ఫోన్లు.. 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వచ్చేస్తున్న Realme 17 సిరీస్..!
-
IPL 2027: టీమిండియా పవర్ హిట్టర్‌పై కన్ను.. గుజరాత్ టైటాన్స్‌ది పెద్ద ప్లానే!
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్‌ను వదులుకున్న ప్రీతి జింటా!
-
Diwali 2026: అమావాస్య ఎప్పుడొస్తుంది? దీపావళి లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం, పూజా విధానం, పూర్తి వివరాలు ఇవే..
-
Diwali Tips: మట్టి ప్రమిదల్లో నూనె త్వరగా అయిపోతోందా? ఈ చిన్న చిట్కాలు పాటించండి..