IAS Officer Wife: గ్యాంగ్‌స్టర్‌తో లేచిపోయిన ఐఏఎస్ అధికారి పెళ్ళాం.. చివరికి ఏమైందంటే..?
- ఓ గ్యాంగ్‌స్టర్‌తో వెళ్లిపోయిన ఐఏఎస్ అధికారి భార్య..
- గ్యాంగ్‌స్టర్- ఐఏఎస్ భార్య కోసం గాలించిన పోలీసులు..
- ఐఏఎస్ అధికారి ఇంటికి తిరిగొచ్చి సూసైడ్ చేసుకున్న భార్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IAS Officer Wife: గుజరాత్ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి రణ్‌జీత్ కుమార్ రాష్ట్ర ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌లో సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన భార్య సూర్య జై తమిళనాడుకు చెందిన ఓ గ్యాంగ్‌స్టర్‌తో పరిచయం ఏర్పడింది. తొమ్మిది నెలల క్రితం ఆ గ్యాంగ్‌స్టర్‌తో కలిసి ఆమె ఇంటి నుంచి పారిపోయింది. వీరిద్దరూ కలిసి జులై 11వ తేదీన తమిళనాడులోని ఓ బాలుడిని కిడ్నాప్ చేసేందుకు ట్రై చేశారు. మదురై పోలీసులు తక్షణమే రియాక్ట్ అయి.. బాలుడిని సేవ్ చేశారు. అప్పటి నుంచి గ్యాంగ్‌స్టర్, సూర్య జై కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.
Read Also: Gold Price Today: నేడు భారీగా తగ్గిన బంగారం ధరలు.. వారం రోజుల్లో ఐదోసారి!
Also Read
- Sukma Blast: ఛత్తీస్‌గఢ్‌లో పేలుడు.. నలుగురు CRPF జవాన్లకు గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం
- Nana Patekar: షాకింగ్.. నానా పటేకర్ మృతిపై అనుమానాలు? అసహజ మరణం కింద కేసు నమోదు!!
- Jantar mantar: దేశ రాజధాని స్తంభించబోతోందా?
- Bypoll Results Today: నేడే ఉప ఎన్నికల ఫలితాలు.. విజయ్ TVK పార్టీ భవితవ్యంపై ఆసక్తి.. బెంగాల్‌లో బీజేపీకి పరీక్ష
ఇక, ఈ క్రమంలోనే గత శనివారం ఆమె గాంధీనగర్‌లోని తన భర్త రణ్‌జీత్‌కుమార్ ఇంటికి వెళ్లింది. కానీ ఐఏఎస్ అధికారి ఆమెను ఇంట్లోకి రానివ్వకపోవడంతో.. మనస్తపానికి గురైన ఆమె విషం తాగిన సూర్య జై 108కు కాల్ చేసింది. ఆమెను స్థానిక ఆసుపత్రిలో చేర్చగా.. చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై రణ్‌జీత్ తరఫు న్యాయవాది రియాక్ట్ అవుతూ.. ఐఏఎస్ దంపతులిద్దరూ గతేడాది నుంచి దూరంగా ఉన్నారు.. రణ్‌జీత్ విడాకుల కోసం దరఖాస్తు చేస్తున్నట్లు తెలిపారు.. గత శనివారం భార్య ఇంటికి రాగా.. ఆమెను లోనికి రానివొద్దని పనివాళ్లకు చెప్పి ఆయన విడాకుల కేసుపై బయటకు వెళ్లాగా.. తిరిగి వచ్చేసరికి ఆత్మహత్యకు పాల్పడిందని వెల్లడించారు. కాగా, ఆమె మృతదేహాన్ని తీసుకునేందుకు కూడా ఐఏఎస్ అధికారి రణ్‌జీత్ కుమార్ నిరాకరించినట్లు తెలుస్తుంది.
తాజావార్తలు
-
Minister Kollu Ravindra: అర్ధరాత్రి మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్‌ను సందర్శించిన మంత్రి.. అధికారుల తీరుపై అసహనం
-
Sukma Blast: ఛత్తీస్‌గఢ్‌లో పేలుడు.. నలుగురు CRPF జవాన్లకు గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం
-
Taliban: బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లే టార్గెట్.. తాలిబాన్ వికృతపాలనపై ICC ఫైర్!
-
Rashmika Mandanna: ‘రణబాలి’ ట్రైలర్ లాంచ్‌కు రష్మిక డుమ్మా.. అసలు కారణం ఇదే!
-
iQOO Neo 12: iQOO Neo 12 లాంచ్‌కు రెడీ?.. గీక్‌బెంచ్‌లో 16GB RAMతో లిస్టింగ్.. 9,000mAh బ్యాటరీ?
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!