Rahul Gandhi: యమునా నీళ్లపై వివాదం.. బోటు షికారు చేసిన రాహుల్‌గాంధీ
- ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ యమునా నీళ్లపై వివాదం
- బోటు షికారు చేసిన రాహుల్‌గాంధీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ యమునా నది నీళ్లపై రాజకీయ దుమారం రేపింది. యమునా నీళ్లల్లో బీజేపీ అధికారంలో ఉన్న హర్యానా ప్రభుత్వం విష ప్రయోగం చేసిందని మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత కేజ్రీవాల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఎన్నికల వేళ తీవ్ర దుమారం రేపాయి. ప్రధాని మోడీ సహా హర్యానా ముఖ్యమంత్రి సైనీ తీవ్రంగా ఖండించారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి స్వయంగా యమునా నదిలోకి దిగి నీళ్లు తాగి చూపించారు.
ఇది కూడా చదవండి: Peddireddy Ramachandra Reddy: సూపర్ సిక్స్ అన్నారు.. గుండు సున్నా చేశారు
Also Read
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
తాజాగా లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ గురువారం యమునా నదిలో వివహరించారు. బోటులో ప్రయాణించి నీళ్లు పరిశీలించారు. స్థానికులతో కలిసి సంభాషించారు. ఈ సందర్భంగా ఆప్, బీజేపీ ప్రభుత్వాలపై ధ్వజమెత్తారు. అవినీతి, నిర్లక్ష్యంగా కారణంగానే యమునా నది కలుషితం అయిందని ధ్వజమెత్తారు. ఈ మేరకు రాహుల్ వీడియో విడుదల చేశారు. ఐదేళ్ల క్రితం కేజ్రీవాల్ యమునా నదిలో స్నానం చేస్తానన్నారు. ఎప్పుడైనా చేశారా? అంటూ నిలదీశారు.
ఇది కూడా చదవండి: Boondi Laddoo: “బూందీ లడ్డూ”తో పరారీలో ఉన్న హత్య దోషి అరెస్ట్..
ఇక ఢిల్లీ ఎన్నికల ప్రచారం దగ్గర పడింది. మరో మూడు రోజుల్లో ప్రచారం ముగియనుంది. ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం ఫిబ్రవరి 8న విడుదల కానున్నాయి. ప్రధాన పార్టీలన్నీ జోరుగా ప్రచారం సాగిస్తున్నాయి.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!