Peddireddy Ramachandra Reddy: సూపర్ సిక్స్ అన్నారు.. గుండు సున్నా చేశారు
- ముఖ్యమంత్రి చంద్రబాబుపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఘాటు విమర్శలు
- సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయలేకపోతున్నారు- పెద్దిరెడ్డి
- అమలు చేయలేని వ్యక్తులను రాజకీయాల్లో కొనసాగించడం ఎంతవరకు సమంజసం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ సిక్స్ అన్నాడు.. అయితే ఇప్పుడు అది సాధ్యం కాదని చంద్రబాబు నాయుడు చెప్పడం విడ్డూరంగా ఉందని మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. కడప వైసీపీ జిల్లా సర్వసభ్య సమావేశానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఘాటు విమర్శలు చేశారు. ఆనాడు జగన్ ఇస్తే పప్పులు, బెల్లాలు అని ఎద్దేవా చేసిన మీరు ఇప్పుడు ఎందుకు సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయలేకపోతున్నారని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం ఏర్పాటు జరిగి ఏడు నెలలు కాకముందే రూ. 1.19 లక్షల కోట్లు అప్పు తెచ్చినట్లు ఆయన వివరించారు.
Read Also: High Blood Pressure : బీపీ పెరిగితే ప్రమాదకరమైన రోగాలు..
Also Read
ఆ సొమ్మును ఏ సంక్షేమ పథకానికి ఇచ్చారో వివరించాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. మాట్లాడితే జగన్ విధ్వంసం అంటున్నారు.. పేదలను ఆదుకోవడం విధ్వంసమా.. అమరావతిలో రియల్ ఎస్టేట్ చేయడం విధ్వంసమా అని ఆయన ప్రశ్నించారు. ఆనాడు రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పురందేశ్వరి చంద్రబాబుకు వంత పాడారని ఆయన అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ అమలు కాలేదని, ప్రజల మనోభవాలపై రాళ్లు వేసారని ఆయన దుయ్యబట్టారు. హామీలు అమలు చేయలేని వ్యక్తులను రాజకీయాల్లో కొనసాగించడం ఎంతవరకు సమంజసం అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నించారు.
Read Also: Krishna Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. బైకుపై వెళ్తున్న ముగ్గురు మృతి
తాజావార్తలు
-
Nani New Movie: మలయాళ స్టార్‌తో సినిమా కోసం రంగంలోకి ‘ది ప్యారడైజ్’ హీరో!
-
Virat Kohli: సచిన్ టెండూల్కర్ ఆల్-టైమ్ రికార్డుపై కన్నేసిన విరాట్.. కోహ్లీ ముందు 3 భారీ మైలురాళ్ళు..!
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!