Jammu Kashmir: కాశ్మీర్‌లో ముగ్గురు నాన్ లోకల్స్‌పై ఉగ్రవాదుల కాల్పులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ లో మరోసారి ఉగ్రవాదులు దుశ్చర్యకు పాల్పడ్డారు. ఈ రోజు షోపియాన్‌లో ముసుగులు ధరించిన ఇద్దరు ఉగ్రవాదులు, ముగ్గురిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో గాయపడిన వారంతా స్థానికేతరులుగా గుర్తించారు. కూలీ పనికోసం కాశ్మీర్ వచ్చారు. ఘటన జరిగిన వెంటనే వీరిని వైద్యం కోసం శ్రీనగర్‌లోని ఎస్‌ఎంహెచ్‌ఎస్ ఆస్పత్రికి తరలించారు. బాధితులను అన్వాల్ థోకర్, హీరాలాల్, పాంటూలుగా గుర్తించారు. అప్రమత్తమైన భద్రతా బలగాలు ఏరియాను చుట్టుముట్టి కార్డన్ సెర్చ్ చేస్తున్నాయి. టెర్రిరిస్టుల కోసం వెతుకుతున్నట్లు కాశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు.
Read Also: Chandrayaan-3: ఇండియాకు చంద్రయాన్-3 గేమ్ ఛేంజర్.. మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్..
Also Read
- Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
- UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
- UPI Charges: మళ్లీ క్యాష్ ఎకానమీ వైపు భారత్? రిటైలర్ల ఆందోళన
- Cooking Oil Prices: పండగల వేళ సామాన్యుడికి ఊరట.. వంటనూనెలపై దిగుమతి కేంద్రం కీలక అడుగు!
ఇటీవల కాలంలో కాశ్మీర్ వ్యాప్తంగా ఉగ్రవాదులను సైన్యం, భద్రతాబలగాలు ఏరిపారేస్తున్నాయి. మరోవైపు పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి ఉగ్రవాదులను భారత్ లోకి పంపేందుకు పాక్ చేస్తున్న ప్రయత్నాలను భారత్ తిప్పికొడుతుంది. చొరబాటుదారులను అడ్డుకుంటోంది. ఇదిలా ఉంటే దీంతో ఏదో ఒక సంఘటన కుట్ర చేయాలని ఉగ్రవాదులు భావిస్తున్నారు. దీంతో హైబ్రీడ్ టెర్రరిజానికి పాల్పడుతున్నారు. నాన్ లోకల్స్ టార్గెట్ గా దాడులకు తెగబడుతున్నారు.
J&K | Terrorists fired upon three outside labourers in Shopian. The injured persons are Anmol Kumar, Pintu Kumar Thakur and Heralal Yadav, all residents of District Supaul, Bihar, being shifted to the hospital. Cordon being launched: Kashmir Zone Police https://t.co/lBYvr33drP
— ANI (@ANI) July 13, 2023
తాజావార్తలు
-
Hyderabad Liberation Day : హైదరాబాద్ విమోచన దినోత్సవం.. సెప్టెంబర్ 17 చరిత్ర ఇదే!
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!