PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
- జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ప్రత్యేక వీడియో సందేశం.
- ఫ్రెండ్షిప్ డేలా హ్యాండ్లూమ్ డేను కూడా జరుపుకోవాలని పిలుపు.
- ప్రతి ఒక్కరూ కనీసం ఒక చేనేత వస్త్రం కొనాలని విజ్ఞప్తి.
- చేనేత ఉత్పత్తులతో వీడియోలు చేసి సోషల్ మీడియాలో పంచుకోవాలని సూచన.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ మరోసారి ఇన్స్టాగ్రామ్ వీడియో విడుదల చేశారు. ఆగస్టు 07న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రధాని దేశ ప్రజలకు ప్రత్యేక సందేశాన్ని ఇచ్చారు. దేశ ప్రజలకు జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. స్వదేశీ ఉద్యమ స్పూర్తిని గుర్తుచేస్తూ చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేసి చేనేత కార్మికులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. 1905 ఆగస్టు 7న స్వదేశీ ఉద్యమం ప్రారంభమైందని గుర్తుచేసిన ప్రధాని మోదీ, అదే ఉద్యమం ఆత్మనిర్భర్ భారత్‌కు పునాదులు వేసిందన్నారు. బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా దేశ ప్రజలంతా స్వదేశీ వస్తువుల్ని ప్రోత్సహించడం ద్వారా స్వాతంత్ర్య ఉద్యమానికి మద్దతు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.
ఇటీవల, స్నేహితుల దినోత్సవాన్ని యువత ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నట్లే అదే స్థాయిలో జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రధాని పిలుపునిచ్చారు. దేశంలోని లక్షలాది మంది నేత కార్మికుల కుటుంబాలకు అండగా నిలవాలంటే ప్రతీ ఒక్కరు కనీసం ఒక చేనేత వస్త్రాన్ని కొనుగోలు చేయాలని కోరారు. చేనేత వస్త్రాలు, ఉత్పత్తుల్ని కొనుగోలు చేసిన తర్వాత, వాటి వీడియోలను సోషల్ మీడియాలో పంచుకోవాలన్నారు. దీని ద్వారా చేనేత కార్మికులు ప్రతిభ, నైపుణ్యం, సంప్రదాయ చేనేత కళ ప్రపంచానికి తెలుస్తుందని చెప్పారు. చేనేత ఉత్పత్తుల్ని ప్రోత్సహించడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడంతో పాటు ఆత్మనిర్భర భారత్ లక్ష్యం సాధ్యమవుతుందని అన్నారు.
Also Read
- Brahmaputra: వాటర్ బాంబ్ కంటే డేంజర్.. పెను ముప్పు రానుందా?
- Gargi story Explained: నరమేధపు నేలపై పూసిన గులాబీ! 200 ఏళ్ల తర్వాత ఆ గ్రామంలో పుట్టిన తొలి ఆడపిల్ల!
- UNEP: భారత్‌కు బిగ్ అలర్ట్! విపత్తులు ముంచుకొస్తున్నాయా?
- IndiGo Plane Hits Pole: ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానానికి ప్రమాదం.. పోల్‌ను ఢీకొన్న ఫ్లైట్!
Tomorrow, 7th August is National Handloom Day. Let’s make India’s handloom diversity popular.
Share your videos with your favourite handloom products, including GRWM videos on social media.
Don’t forget to use #NationalHandloomDay. pic.twitter.com/zoFdTXphRL
— Narendra Modi (@narendramodi) August 6, 2026
తాజావార్తలు
-
Hanuman Ansh: అప్పుడు సహాయం చేయలేదు.. ఇప్పుడేమో పొగుడుతున్నారు.. బాలీవుడ్‌పై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!
-
Baswaraju Saraiah: దమ్ముంటే రాజీనామా చేసి ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలి.. కొండా సురేఖకు ఎమ్మెల్సీ సారయ్య సవాల్!
-
Mukesh Ambani: ఇన్వెస్టర్లకు దీపావళి ఆఫర్ ప్రకటించిన ముకేష్ అంబానీ! రాబోతుంది ఇదే..
-
Infinix Hot 70 Pro 5G: ఇన్ఫినిక్స్ హాట్ 70 ప్రో భారత్‌లో లాంచ్.. 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే!
-
SBI ATM Rules 2026: SBI ఖాతాదారులకు భారీ షాక్.. ATM రూల్స్ మారుతున్నాయ్! కొత్త రూల్స్ తెలుసుకోండి
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!